latest news

చెత్త సేకరణకు డబ్బులు తీసుకోవద్దు.. శంషాబాద్ మున్సిపల్ కమిషనర్ కు బీజేపీ నేతలు వినతి

శంషాబాద్, వెలుగు: చెత్త సేకరణ కోసం డబ్బులు వసూలు చేయడం సరికాదని బీజేపీ నాయకులు అన్నారు. సోమవారం కొనమల దేవేందర్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు శంషాబాద్ మున్సి

Read More

ఇరాన్ వర్సిటీతో జేఎన్టీయూ చర్చలు

కూకట్​పల్లి, వెలుగు: జేఎన్టీయూలో పరిశోధనల అభివృద్ధిలో భాగంగా సోమవారం వర్సిటీ అధికారులు ఇరాన్​కు చెందిన ఇస్ఫహాన్​ యూనివర్సిటీ అధికారులతో ఆన్​లైన్​ సమావ

Read More

బిహార్‌‌‌‌లో డిఫెన్స్ కారిడార్.. ప్రతి జిల్లాలో ఫ్యాక్టరీలు.. ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్షా హామీలు

ఏన్డీయే అధికారంలోకి వస్తే వరదల నివారణ కమిషన్  మిథిలాంచల్‌‌‌‌కు కోసీ నుంచి సాగునీరందిస్తామని వెల్లడి షియోహర్: ఎన్&zw

Read More

భూ సమస్య పరిష్కరించడం లేదని..మెదక్‌‌ కలెక్టరేట్‌‌ వద్ద చేయికోసుకున్న వృద్ధురాలు

   మెదక్‌‌ లో ఘటన మెదక్, వెలుగు : ఎన్ని సార్లు ఆఫీస్‌‌ల చుట్టూ తిరిగినా తన సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదనకు గు

Read More

సమ్మర్లో ట్యాంకర్ల సేవలు భేష్..నిర్వాహకులతో ఎండీ అశోక్రెడ్డి భేటీ

హైదరాబాద్​సిటీ,వెలుగు: గత వేసవిలో గ్రేటర్​ పరిధిలో నీటి సమస్యల పరిష్కారంలో ట్యాంకర్ల సేవలను మెట్రోవాటర్​బోర్డు ఎండీ అశోక్​రెడ్డి అభినందించారు. సోమవారం

Read More

చెన్నూరులో పశువులను కబేళాకు తరలిస్తున్న వాహనం పట్టివేత

చెన్నూరు, వెలుగు: పశువులను అక్ర మంగా కబేళాలకు తరలిస్తున్న వాహనాన్ని చెన్నూరు పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ దేవేందర్ రావు వివరాల ప్రకారం.. పక్కా సమ

Read More

జూబ్లీహిల్స్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండి..కేంద్ర స్కీమ్‌లను ప్రజల్లోకి తీసుకెళ్లండి: పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జాతీయ సహ-ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ

Read More

మార్కెట్ రేటు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి..కొడంగల్ రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న వారు సమావేశం

కొడంగల్, వెలుగు: రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న వారికి మార్కెట్​ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్​ చేశారు. వికారాబాద్​ జిల్లా క

Read More

తండ్రి పాపాలను కొడుకు దాస్తున్నడు ..ఆర్జేడీ లీడర్ తేజస్వీపై ప్రధాని మోదీ ఫైర్

పార్టీ పోస్టర్లలో లాలూ ఫొటో కూడా పెట్టట్లే  కాంగ్రెస్, ఆర్జేడీ అత్యంత అవినీతి పార్టీలు  కేంద్రంలో అధికారంలోకి వస్తామని రాహుల్ కలలు కం

Read More

4 నెలలుగా నరకం చూస్తున్నా.. ఇంకా ట్రామాలోనే ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు

మానసిక, శారీరక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విశ్వాస్‌‌‌‌  న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌‌‌‌ ఎయిరిండియా వి

Read More

రాచకొండ కమిషనరేట్ను మోడల్గా కట్టాలి : సీపీ సుధీర్ బాబు

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి మండలం సీపీఆర్​ఐ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న రాచకొండ కమిషనర్​కార్యాలయ నిర్మాణ పనులను సీపీ సుధీర్ బాబు సోమవారం పరిశీలించ

Read More

కత్తులతో పొడిచి ఇద్దరి హత్య ... సిటీలో వేర్వేరు చోట్ల ఘటనలు

నాచారం, వెలుగు: నాచారంలో సెంట్రింగ్​ వర్కర్​ దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లెలగూడ మీర్​పేట  ప్రాంతానికి చెందిన కొయ్యడ మురళీకృష్ణ(45) సెంట్రింగ్​ వర

Read More

ఆర్మీ ల్యాండ్ ను కబ్జా చేశారని ఫిర్యాదు.. మేడ్చల్ కలెక్టరేట్ గ్రీవెన్సీలో దరఖాస్తు

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: దుండిగల్ మండలంలోని కొంపల్లి గ్రామంలో ఆర్మీ రీసెర్చ్ కోసం కేటాయించిన 776 ఎకరాల ప్రభుత్వ భూమిని పలువురు కబ్జా చేశారంటూ బీజేప

Read More