latest news

వరద ముప్పు కట్టడికి కరకట్టలే శరణ్యం..

ఏటా మునుగుతున్న గోదావరి పరివాహక గ్రామాలు 40 కిలోమీటర్ల పొడవున నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణానికి ప్రతిపాదనలు రూ.70 కోట్లతో అంచనాలు... సర్కారు

Read More

మంచిర్యాల జిల్లాలో .. ఏసీబీకి చిక్కిన విలేజ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ, ఆర్‌‌‌‌‌‌‌‌ఐ

ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరుకు రూ.20 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసిన విలేజ్‌‌‌‌‌‌&z

Read More

వృద్ద దంపతులను నిర్భంధించారు.. రూ. 30 లక్షలు దోచుకున్నారు

డిజిటల్‌‌‌‌ అరెస్ట్‌‌‌‌ పేరుతో రూ. 30 లక్షలు కొట్టేశారు దంపతులను 50 గంటల పాటు నిర్బంధించిన సైబర్‌&zw

Read More

ఆన్ లైన్ బెట్టింగ్స్ తో యువత అవస్థల పాలు.. సరదాగా మొదలై వ్యసనంగా మారుతున్న వైనం..

ఈజీమనీకి అలవాటు పడి సర్వం పొగొట్టుకుంటున్న యువత నష్టపోయిన డబ్బులను తిరిగి రాబట్టుకునేందుకు అప్పులు  చేసి మరీ బెట్టింగ్‌‌‌&z

Read More

జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. 12, 28 శాతం జీఎస్టీ శ్లాబులు రద్దు

న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. 12, 28 శాతం జీఎస్టీ శ్లాబులను రద్దు చేసింది. 5, 18 శాతం రేట్లతో రెండు అంచెల జీఎస్టీ విధానానికి క

Read More

సామాన్యులకు గుడ్ న్యూస్: హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‎పై జీఎస్టీ రద్దు

న్యూఢిల్లీ: సామాన్యులకు జీఎస్టీ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‎పై జీఎస్టీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జీఎస్టీ తగ్గ

Read More

మీ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు.. సచ్చిన పామును చంపాల్సిన అవసరం లేదు: సీఎం రేవంత్

ఖమ్మం: బీఆర్ఎస్ కుటుంబ పోరుపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడన్నా కవిత వ్యాఖ్యలకు ఆయన

Read More

కాళేశ్వరం టాపిక్ డైవర్ట్ చేయనికే కవిత రాజీనామా డ్రామా: కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్: కాళేశ్వరం అంశం డైవర్ట్ చేయడానికే కవిత రాజీనామా డ్రామా ఆడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత

Read More

కేటీఆర్ కుటుంబ సభ్యులను కూడా వదల్లేదు: ఫోన్ ట్యాపింగ్‎పై కవిత సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: బీఆర్ఎస్‏కు రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత.. ఆ పార్టీ కీలక నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కాళేశ్వరం అవినీ

Read More

కాంగ్రెసా.. బీజేపీనా..? ఏ పార్టీలో చేరుతారో క్లారిటీ ఇచ్చిన కవిత

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం హాట్ టాపిక్ మారింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాలకు పాల్పడుతున్నా

Read More

రైతులకు గుడ్ న్యూస్: యూరియాపై వ్యవసాయ శాఖ కీలక ప్రకటన

హైదరాబాద్: యూరియా కోసం ఇబ్బంది పడుతోన్న రైతులకు వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎవరూ ఇబ్బందులు పడొద్దని.. రాష్ట్రానికి సరిపడా యూరియా దిగుమతి

Read More

ఛత్తీస్గఢ్లో వరదలు..ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు జలసమాధి

ఛత్తీస్గఢ్లో వరదలు బీభత్సం సృష్టించాయి.గత రెండు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలకు బలరాంపూర్ జిల్లాలో ఆనకట్ట కూలిపోయి భారీ వరదలు సంభవించాయి. బుధవార

Read More

Kim Jong Un:బుల్లెట్ ఫ్రూఫ్ ట్రైన్లో చైనాకు కిమ్ జోంగ్ ఉన్.. ఏంటీట్రైన్ స్పెషల్.. తెలిస్తే ఆశ్చర్యపోతారు

చైనా బల ప్రదర్శనకు సైనిక కవాతు చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 80 యేండ్లు పూర్తయిన సందర్భంగా జపాన్ యుద్ధకాల దురాక్రమణలకు వ్యతిరేకంగా చైనా పోరాటాన

Read More