latest news
గణేశ్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు: గణేశ్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.మంగళవారం ఎస్పీ రాజేశ
Read Moreసీఎం రేవంత్కు ఊరట హాజరు నుంచి హైకోర్టు మినహాయింపు
హైదరాబాద్, వెలుగు: అనుమతి లేకుండా ర్యాలీలో పాల్గొన్న అప్పటి పార్లమెంట్&z
Read Moreకేసీఆర్పై కక్షతోనే కాళేశ్వరంపై కుట్ర : మాజీ మంత్రి జోగు రామన్న
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పలు చోట్ల ఆందోళనలు ఆదిలాబాద్టౌన్/నేరడిగొండ/జన్నారం, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్పై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ ప్రభుత
Read Moreకేబినెట్లో మాజీ నక్సలైట్లు..యువతను నక్సలిజం వైపు మళ్లించే కుట్ర: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్లో మాజీ నక్సలైట్లు
Read More2209 ఏడీ ఫ్యూచర్లో బిల్లా రంగా బాషా
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్&zwn
Read Moreగణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు చేయాలి : బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్, వెలుగు: గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు అన్ని శాఖల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. మంగళవా
Read Moreప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో.. మెనూ ప్రకారం భోజనం అందించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ వె
Read Moreసబ్ ప్లాన్ నిధులతో గిరిజన గ్రామాల అభివృద్ధి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
రూ.700 కోట్లు రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ రోడ్లు, కరెంట్, ఇతర మౌలిక వసతులు కల్పిస్తం త్వరలో టెండర్లు పిలుస్తామన
Read Moreకాళేశ్వరం అవినీతిలో కల్వకుంట్ల కుటుంబం..బయట పెట్టడంలో కాంగ్రెస్ విఫలం : ఎంపీ డీకే అరుణ
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాలమూరు, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కల్వకుంట్ల కుటుంబానికి సంబంధం ఉందని, దాన్ని బయట పెట్టడంలో కాంగ్రెస్
Read MoreYamuna flood: యమునా నది వరదలు..ఢిల్లీలో10వేల మందికి పైగా తరలింపు
భారీ వర్షాలు ,హర్యానాలోని హతినికుండ్ బ్యారేజీ నుంచి నిరంతర వరద ఉధృతితో యమునానది ఉప్పొంది ప్రవహిస్తోంది.యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో&nb
Read Moreరెరాలో పబ్లిక్ గ్రీవెన్స్, గైడెన్స్ సెల్.. ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్లు, అర్హతలు, రూల్స్ పై అవగాహన
హైదరాబాద్, వెలుగు: బిల్డర్లు, డెవలపర్లు, ప్రమోటర్లు, కొనుగోలుదారులకు మెరుగైన సేవలందించేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీరెరా)లో పబ
Read Moreవిద్యా రంగానికే ఫస్ట్ ప్రయారిటీ..మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఆసిఫ్ నగర్లో మైనారిటీస్ గురుకులం ప్రారంభం మెహిదీపట్నం, వెలుగు: విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ
Read Moreఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్
కూసుమంచి/ ఖమ్మం రూరల్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్ సూచించారు. మంగళవారం ఖమ్మం
Read More












