latest news
లక్షల జీతాలు తీసుకుంటుండ్రు.. పని చేయరా? .. తానూర్ పీహెచ్సీ డాక్టర్కు ఎమ్మెల్యే వార్నింగ్
ఇష్టం వచ్చినట్లు డ్యూటీ చేస్తామంటే కుదరదు భైంసా, వెలుగు: లక్షల జీతాలు తీసుకుంటుండ్రు.. ఇష్టం వచ్చినట్లు డ్యూటీ చేస్తామంటే కుదరదు.. రోగుల
Read Moreపాఠాలు బోధించి.. కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్
నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరటికల్ గ్రామ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ అభిలాష అభిన
Read Moreఆదివాసీ ఎమ్మెల్యేను కాబట్టే నాపై దుష్ప్రచారం : బొజ్జు పటేల్
మైక్రో ఫైనాన్స్ కు, నాకు ఎలాంటి సంబంధం లేదు ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరుద్యోగులను మోసం చేసిన డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కంప
Read Moreహనుమకొండ జిల్లాలో రేషన్కార్డుల పంపిణీ : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ధర్మసాగర్ (వేలేరు), వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్, వేలేరు మండలాల్లోని లబ్ధిదారులకు శనివారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొత్త రేషన్క
Read Moreకాల్పోల్ విలేజ్లో మెడికల్ క్యాంప్
నిజామాబాద్, వెలుగు: నగర శివారులోని మోపాల్ మండలం కాల్పోల్ తండాలో వైరల్ జ్వరాల వ్యాప్తి కలకలం రేపింది. ప్లేట్లెట్స్ తగ్గి 13 మంది గిర
Read Moreఆత్మీయ సమ్మేళనానికి రావాలని మంత్రి వివేక్కు ఆహ్వానం
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ డివిజన్ మాల మహానాడు నాయకులు తెలంగాణ సెక్రటేరియట్ లో కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని మర్యాద పూర్వక
Read Moreరెడ్ డైరీ కాదు..బ్లూ డైరీ ఓపెన్ చేసుకో..కేటీఆర్‌పై టూరిజం చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ఫైర్
హైదరాబాద్, వెలుగు:“కేటీఆర్ రెడ్ డైరీ కాదు, అవసరమైతే బ్లూ డైరీ ఓపెన్ చేసుకో! రేవంత్ రెడ్డే మరో పదేండ్లు సీఎంగా ఉంటారు” అని టూరిజం డెవలప్&zw
Read Moreహిందీలో సామ్రాజ్య టైటిల్‌తో కింగ్డమ్
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా,
Read Moreట్రాఫిక్ చలాన్ పేరిట సైబర్ మోసాలు జరుగుతున్నయ్ : శిఖా గోయల్
వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్‌పై క్లిక్ చేయకండి ప్రజలకు సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్&z
Read Moreగాంధీ ఫ్యామిలీకి కళంకం తెచ్చేందుకే..రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీటు: మల్లికార్జున్ ఖర్గే
రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నవ్..ప్రధానిపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఫైర్ రాజ్యాంగాన్ని ప్రజలు మార్చనివ్వరని కామెంట్ మైసూరు/బెంగళూరు: రాజ్యాంగాన్
Read Moreరైతులకు ఇబ్బందులు రావొద్దు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రణాళిక ప్రకారం ఆయకట్టుకు నీళ్లివ్వండి..అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో నీటి నిల్వల ఆధారంగా శాస్త్రీయ విధానాలు
Read Moreట్రైకార్ యాక్షన్ ప్లాన్కు బోర్డు ఆమోదం .. రూ.2,370 కోట్లతో గిరిజనులకు వివిధ స్కీమ్ లు అమలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గిరిజనులకు ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2370 కోట్లతో వివిధ స్కీమ్స్ అమలు చేసేందుకు ట్రైకార్ (తెలంగాణ ట్రైబల్ కోఆ
Read Moreమహారాష్ట్ర రత్నగిరిలో విషాదం..ఆరే వేర్ బీచ్‌లో మునిగి నలుగురు టూరిస్టులు మృతి
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఆరే వేర్ బీచ్‌లో శనివారం (జూలై 19) ఘోర విషాదం చోటుచేసుకుంది. బీచ్‌కు విహారయాత్రకు వచ్చిన నలుగురు పర్యాటకులు ఒ
Read More












