latest news
సిరియాలో లైవ్ వదిలేసి పరుగులు పెట్టిన యాంకర్ .. న్యూస్ చానల్ సమీపంలోనే బాంబు దాడి
డమాస్కస్: ఇజ్రాయెల్– -సిరియా మధ్య మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. సిరియా రక్షణ శాఖ ప్రధాన కార్యాయలంపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. రక్షణశాఖ కార్యాలయానికి
Read Moreగోదావరి, కృష్ణ నీటి సమస్య పరిష్కారంలో కేంద్రం విఫలం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ములకలపల్లి, వెలుగు : తెలంగాణ, ఏపీ మధ్య గోదావరి, కృష్ణ నీటి సమస్య పరిష్కారంలో కేంద్రం విఫలమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శిం
Read Moreఖాజాగూడలో రిటైర్డ్ ఐఏఎస్ ఆర్పీ సింగ్పై కేసు నమోదు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్పై సీసీఎస్‌లో కేసు నమోదైంది. ఖాజాగూడలోని సర్వే నంబర్ 19లోని 10.32 ఎకరాల భూమి విషయంలో ఆయన చి
Read Moreతెలంగాణకు బీఆర్‌ఎస్ అవసరం లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
బనకచర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యాదాద్రి, వెలుగు : పదేండ్లలో ఒక్క రేషన్&zw
Read Moreప్రభుత్వ స్థలాల రక్షణకు చర్యలు చేపట్టండి : కలెక్టర్ హరిచందన దాసరి
హైదరాబాద్ సిటీ, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్ర
Read Moreటీబీజీకేఎస్లో కవితకు చెక్!..సంఘం ఇన్చార్జిగా కొప్పుల
సంఘం ఇన్చార్జిగా కొప్పులను నియమించిన కేటీఆర్ ఇకపై సంఘం కార్యకలాపాలన్నీ పార్టీకి అనుబంధంగానే జరగాలని ఆదేశాలు పదేండ్లుగా గౌరవ అధ్యక్షురాలిగా వ్
Read Moreకమ్యూనిస్టులంటే బీజేపీకి భయం :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
వేల కోట్లు సంపాదించిన వారు దేశభక్తులు.. అడవుల్లో ఉండే మావోయిస్టులు దేశద్రోహులా ? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కోహెడ (హుస్నా
Read Moreరాజన్న భక్తులను మోసం చేసిన బీఆర్‌ఎస్ : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
వేములవాడ, వెలుగు : రాజన్న ఆలయ అభివృద్ధికి ఏటా రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పిన గత ప్రభుత్వం.. హామీని నిలబెట్టుకోకుండా భక్తులను మోసం చేసిందని రాష్ట్ర ప్
Read Moreటాలెంట్‌ను సమాజాభివృద్ధికి ఉపయోగించాలి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచన
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలోని యూనివర్సిటీలు అద్భుత విజయాలు సాధిస్తూ ప్రగతి వైపు దూసుకెళ్తున్నాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
Read Moreఏటా రూ.24 వేల కోట్లతో 100 జిల్లాల్లో.. పీఎం ధన్ ధాన్య కృషి యోజన
దేశంలోని 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం రెన్యువబుల్ ఎనర్జీలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎన్టీపీసీకి అనుమతి గ్రీన్ ఎనర్జీలో రూ.
Read Moreజులై 18న దర్బార్ మైసమ్మకు పట్టు వస్త్రాలు .. సమర్పించనున్న మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్
మెహిదీపట్నం, వెలుగు: కార్వాన్ దర్బార్ మైసమ్మ, మహంకాళి అమ్మవార్లకు శుక్రవారం మిత్ర అసోసియేట్ ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించనున్నట్లు మాజ
Read Moreసైబరాబాద్లో తొలిసారిగాఆస్తి అటాచ్ .. 14 ఎకరాల భూమి అటాచ్చేస్తూ కోర్టు ఉత్తర్వులు
గచ్చిబౌలి, వెలుగు: బీఎన్ఎస్ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత సైబరాబాద్కమిషనరేట్పరిధిలో తొలిసారిగా ఆస్తి అటాచ్మెంట్జరిగినట్లు మాదాపూర్జోన్డీసీపీ డా.జి.
Read Moreజూలై 21నుంచి పార్లమెంట్ సమావేశాలు..ఈసారి 8కొత్త బిల్లులు
ఈసారి 8 కొత్త బిల్లులు ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు న్యూఢిల్లీ: ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల
Read More












