latest news

కాళేశ్వరం ప్రాజెక్టులో టెక్నికల్‍ లోపాలుంటే తప్పేంటి.? : పొన్నాల లక్ష్మయ్య

కావాలని ప్రాజెక్టులు కొట్టుకుపోయేలా డిజైన్‍ చేస్తారా రూ.600 కోట్ల నష్టానికి.. లక్ష కోట్లు తిన్నాడని ప్రచారమేంటి  బీఆర్‍ఎస్‍ నే

Read More

సీఎంవో ప్రక్షాళన .. పనితీరు మారని ఆఫీసర్ల బదిలీ

ఇటీవల ఒకేసారి ముగ్గురు సెక్రటరీల ట్రాన్స్​ఫర్​ త్వరలోనే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా..! హైదరాబాద్, వెలుగు: పరిపాలనలో రాష్ట్ర సర్కార్

Read More

ఎస్సీ గురుకుల స్టూడెంట్లకు సమ్మర్ క్యాంపులు

238  స్కూళ్ల నుంచి  1,176 మందికి ట్రైనింగ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న  స్టూడెంట్లకు సమ్

Read More

పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకటస్వామి

వారం రోజుల్లో పరిహారం అందేలా చూస్తం భీమారంలో వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించినచెన్నూరు ఎమ్మెల్యే చెన్నూరులో 6.55 కోట్లతో చేపట్టనున్న అభివ

Read More

ఇవాళ్టి నుంచి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు..1200 గ్రామాల్లో 200 మంది సైంటిస్టుల పర్యటన

హైదరాబాద్, వెలుగు: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిప

Read More

గ్రేటర్​ హైదరాబాద్‌లో నీట్ ప్రశాంతం

హైదరాబాద్​సిటీ వెలుగు : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌‌‌‌-పరీక్ష గ్రేటర్ పరిధిలో ఆదివారం ప్రశాంత

Read More

జీడిమెట్లలో ఇష్టం లేని పెండ్లి చేశారని యువతి ఆత్మహత్య

జీడిమెట్ల, వెలుగు: కుటుంబసభ్యులు ఇష్టం లేని పెండ్లి చేశారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  శ్రీకాకుళం జిల్

Read More

పోస్టల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఐక్యంగా ఉండాలి : కె.రాములు

ముషీరాబాద్, వెలుగు: పోస్టల్ శాఖలో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటేనే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యు

Read More

ఎగ్జామ్​సెంటర్ పేరులో గందరగోళం .. నీట్​కు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు

అనుమతించని పోలీసులు  కీసర, వెలుగు: ఐదు నిమిషాలు లేట్ గా రావడంతో ముగ్గురు విద్యార్థులను నీట్ పరీక్షకు పోలీసులు అనుమతించలేదు. హాల్ టికెట్ ప

Read More

కూకట్ పల్లిలో పెండ్లికి వెళ్లి, భార్యాభర్తలు మిస్సింగ్

కూకట్ పల్లి, వెలుగు: పెండ్లికి వెళ్లి, భార్యాభర్తలు మిస్సయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్​బీ కాలనీ రెండో రోడ్డు ఈడబ్ల్యూఎస్ 336లోని సెకండ్​ఫ్లో

Read More

ఎల్ఆర్ఎస్ తర్వాత జీవో 59..125 గజాలలోపు ఉంటే ఫ్రీగా రిజిస్ట్రేషన్

పెండింగ్‌‌ అప్లికేషన్లను పరిష్కరించేందుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు అక్రమ అప్లికేషన్లు మినహా.. మిగతా వాటిని క్లియర్‌‌‌&zwn

Read More

పార్సీగుట్ట చోరీ కేసులో మేనకోడలే ప్రధాన నిందితురాలు

ముగ్గురు అరెస్ట్​ఆభరణాలు, ఫోన్​ రికవరీ  పద్మారావునగర్, వెలుగు: వారాసిగూడ పీఎస్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేద

Read More

సిటీలో కొత్త సీఎస్ ​పర్యటన .. అంబర్ పేట ఎస్టీపీని విజిట్​ చేసిన రామకృష్ణారావు

జీవీకే వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఓల్డ్​సిటీలో మెట్రో పనుల పరిశీలన  అదనపు నిధులు కేటాయిస్తామని హామీ హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రభుత్వ కొత్

Read More