latest news

కాంగ్రెస్​తోనే సీపీఐ..కొత్తగూడెంతో పాటు ఒక ఎమ్మెల్సీ.!

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​తోనే కలిసి పోటీ చేయాలని సీపీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటు ఇస్తామని

Read More

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండో రోజు 27 నామినేషన్లు

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దాఖలు చేసిన అభ్యర్థులు హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ జిల్లాలో ర

Read More

వార ఫలాలు నవంబర్ 5 నుంచి 11 వరకు

మేషం  కార్యక్రమాలలో ఆటంకాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. కష్టం తప్ప ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. రాబడి తగ్గి అప్ప

Read More

ఎసిడిటీని తగ్గించే విస్కాన్ డబుల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: హెల్త్​, న్యూట్రిషన్​ ప్రొడక్టులు తయారు చేసే రెకిట్ గావిస్కాన్ డబుల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ను విడు

Read More

సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో వరవరరావుకు ట్రీట్‌‌మెంట్

మెహిదీపట్నం, వెలుగు:  విప్లవ కవి వరవరరావు కంటి పరీక్షల కోసం శనివారం మెహిదీపట్నంలోని సరోజినీ దేవి ఆస్పత్రికి వచ్చారు.  ఓ కేసులో షరతులతో కూడిన

Read More

సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసే జపాన్

కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘జపాన్’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌&zwnj

Read More

దేశంలో పేదరికం ఒక్కటే కులమైతే..మోదీ ఓబీసీ ఎట్లైతరు? : రాహుల్​ గాంధీ

ఆదివాసీలను వనవాసీ అనడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ జగదల్​పూర్(చత్తీస్​గఢ్): దేశంలో పేదరికం ఒక్కటే కులం అని చెప్పిన ప్రధాని మోదీ..

Read More

బ్రిటీషర్లనే తరిమికొట్టినం..మీ దాడులకు బెదురుతమా : మల్లికార్జున ఖర్గే

బాలాఘాట్(ఎంపీ): కాంగ్రెస్ ​పార్టీ బ్రిటీషర్లనే తరిమికొట్టిందని, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులకు భయపడబోమని ఆ పార్టీ ​జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ

Read More

మహబూబ్ నగర్ లో నేషనల్ మార్ట్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: విశాలమైన షాపింగ్ ఏరియాతోపాటు భారీ పార్కింగ్ స్పేస్ తో మహబూబ్ నగర్ కస్టమర్లకు సేవలందించేందుకు నేషనల్ మార్ట్ సరికొత్త స్టోర్​ను తెరి

Read More

కేసీఆర్, ఒవైసీ తోక ముడిచారు:బండి సంజయ్

మామ, అల్లుడి సంగతి చూస్తం: సంజయ్ కరీంనగర్, వెలుగు: సీఎం కేసీఆర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిరికిపందలని, ఇద్దరూ తోక ముడిచారని బీజేపీ

Read More

ఎమ్మెల్యే రాజాసింగ్ నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు

గోషామహాల్ బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజాసింగ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. బుల్లెట్‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

చత్తీస్​గఢ్​లో 30% కమీషన్ సర్కార్ : ప్రధాని మోదీ

దోచుకోవడానికి ‘మహాదేవ్’ పేరునూ కాంగ్రెస్ వదిలిపెట్టలేదు: మోదీ      బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో సీఎంకు లింకేంటి? అ

Read More

ఫుడ్ ​ప్రాసెసింగ్​ సెక్టార్​కు మరింత చేయూతను ఇస్తం: పీఎం మోదీ

న్యూఢిల్లీ: మనదేశ ఫుడ్​ ప్రాసెసింగ్ రంగం "సన్​రైజ్​" ఇండస్ట్రీగా ఎదిగిందని, గత తొమ్మిదేళ్లలో రూ.50వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎ

Read More