మహబూబ్ నగర్ లో నేషనల్ మార్ట్ ప్రారంభం

మహబూబ్ నగర్ లో నేషనల్ మార్ట్ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: విశాలమైన షాపింగ్ ఏరియాతోపాటు భారీ పార్కింగ్ స్పేస్ తో మహబూబ్ నగర్ కస్టమర్లకు సేవలందించేందుకు నేషనల్ మార్ట్ సరికొత్త స్టోర్​ను తెరిచింది.   కిరాణా, స్టేషనరీ, హోమ్, కిచెన్ అప్లయెన్సెస్, కుక్ వేర్, ఫుట్​వేర్​, పురుషులు, మహిళలు, పిల్లల కోసం దుస్తులు, ఇంకా అనేక ఉత్పత్తులను సరసమైన ధరలకు ఒకే చోట అందిస్తుంది.

మహబూబ్ నగర్ లోనే అతి పెద్దది అయిన ఈ మార్ట్ ను  మంత్రి శ్రీనివాస్ గౌడ్  ప్రారంభించారు.