latest news

సిరియా డ్రోన్ దాడి ఘటనలో మృతులు 89 మంది

ఆస్పత్రులకు బంధువుల క్యూ మృతుల అంత్యక్రియలు పూర్తి  దాడిలో 277 మందికి గాయాలు హోమ్స్(సిరియా): సిరియాలో మిలటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ ద

Read More

జైలులో ఉన్న ఇరాన్ హక్కుల కార్యకర్తకు శాంతి నోబెల్

నార్గిస్ మొహమ్మదికి ప్రతిష్టాత్మక ప్రైజ్  మహిళల అణచివేత, మరణశిక్షలపై పోరాటం 13 సార్లు అరెస్ట్.. 5 సార్లు జైలు నిరుడు హిజాబ్ వ్యతిరేక ఆంద

Read More

నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం..సీడీపీ జోరు!

    ఎన్నికలు నేపథ్యంలో ఎడాపెడా పనులు మంజూరు       15 రోజుల్లో వందల పనులకు శంకుస్థాపన     భూమి

Read More

గద్వాలలో కండువా కప్పుకుంటే క్వార్టర్, బీరు, బిర్యాని

    కండువా కప్పుకుంటే క్వార్టర్, బిర్యాని, రూ.5 వందలు గద్వాల, వెలుగు : ఎన్నికల వేల వివిధ పార్టీల్లో చేరికలు జోరుగా సా

Read More

27 మంది లెక్చరర్లకు డిగ్రీ ప్రిన్సిపల్స్‌‌‌‌గా ప్రమోషన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్ లెక్చరర్లకు ప్రమోషన్లు లభించాయి. 27 మంది సీనియర్‌‌‌‌‌&

Read More

బుల్లెట్ ట్రైన్ కోసం ఫస్ట్​ టన్నెల్ రెడీ

వల్సాడ్(గుజరాత్): ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్​ కోసం నిర్మిస్తున్న హై-స్పీడ్ రైలు కారిడార్‌‌‌‌లో గుజరాత్ ​రాష్ట్రం

Read More

తెలంగాణలో మరో 18 ఫైర్ స్టేషన్లు.. వర్చువల్‌‌గా ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 18 ఫైర్‌‌ స్టేషన్లను హోం మంత్రి మహమూద్‌‌ అలీ ప్రారంభించారు. ఎల్బీనగర్

Read More

సుమ కొడుకు హీరోగా బబుల్‌‌‌‌గమ్.. పస్ట్ లుక్ రిలీజ్

నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కొడుకు రోషన్  హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్‌‌‌‌గమ్’.  క్షణం, కృష్ణ అండ్

Read More

న్యూజెర్సీలో భారత సంతతి దంపతుల హత్య

పిల్లల్నీ వదలని దుండగులు న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన భార్యాభర్తలు పిల్లలతో సహా వారి ఇంట్లోనే దారుణ హత్యక

Read More

ఏపీ, తెలంగాణకు 66:34 నిష్పత్తిలో కేటాయించిన కేఆర్ఎంబీ

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి జలాశయాల్లో తెలంగాణకు35 టీఎంసీలు, ఏపీకి 45 టీఎంసీల నీటిని కేటాయించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రీమెన్ కమిట

Read More

హాయ్ నాన్న నుంచి .. గాజుబొమ్మా సాంగ్ రిలీజ్

‘దసరా’ లాంటి మాస్ సినిమా తర్వాత ‘హాయ్ నాన్న’ అనే ఎమోషనల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నాని. మృణాల్ ఠాకూర్ హీరోయిన్&zwnj

Read More

సీడ్యాక్‌‌లో 277 పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​

సెంటర్‌‌ ఫర్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ ఆఫ్‌‌ అడ్వాన్స్‌‌డ్‌‌ కంప్యూటింగ్‌‌(సీడ

Read More

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి మెదక్‌‌‌‌ డీసీసీ ప్రెసిడెంట్‌‌‌‌ తిరుపతిరెడ్డి

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్, వెలుగు: మెదక్ డీసీసీ ప్రెసిడెంట్

Read More