new Delhi

టెక్ సెక్టార్‎కు పీడకలలా 2025: ఈ ఏడాది వేల మందిని ఇంటికి పంపిన టెక్ కంపెనీలు, స్టార్టప్‎లు

న్యూఢిల్లీ: ఇండియా టెక్ సెక్టార్ 2025లో పెద్ద మార్పులను చూసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) వాడకం పెరుగుతుండడంతో ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి. ఐటీ

Read More

శ్రేయస్‌ అయ్యర్‌‎కు లైన్‌‌‌‌‌‌‌‌క్లియర్‌.. న్యూజిలాండ్‎తో వన్డే సిరీస్‎కు బరిలోకి సర్పంచ్ సాబ్!

న్యూఢిల్లీ: టీమిండియా వైస్‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ శ్రేయస్‌‌‌‌‌‌‌ అయ్య

Read More

ఎనిమిది ఏనుగులను తొక్కించుకుంటూ వెళ్లిన రాజధాని ఎక్స్ ప్రెస్ : పట్టాలు తప్పిన 5 బోగీలు

అసోంలో  ఏనుగుల గుంపును రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  8ఏనుగులు మృతిచెందాయి. రాజధాని ఎక్స్ ప్రెస్ కు చెందిన  5 బోగీ

Read More

బ్రెయిన్ క్యాన్సర్‌‌‌‌ చికిత్సకు కొత్త మందు.. ఇండియాలో 25 ఏళ్ల తర్వాత అందుబాటులోకి

న్యూఢిల్లీ: ఇండియాలో 25 ఏళ్ల తర్వాత మొదటిసారిగా అరుదైన మెదడు క్యాన్సర్‌‌కు ప్రధాన చికిత్స అందుబాటులోకి వచ్చింది. వొరసైడ్‌‌నిబ్&zwn

Read More

సర్ కొనసాగించాల్సిందే.. బీఎల్వోలను బెదిరిస్తే సహించేది లేదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎలక్షన్​కమిషన్​నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్​రివిజన్​(సర్​)ను కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రక్రి

Read More

ఈయూ, ఇండియా ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఏ చర్చల్లో పెరిగిన వేగం

న్యూఢిల్లీ: ఇండియాతో వాణిజ్య చర్చలు జరిపేందుకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) బృందం  సోమవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌‌‌&zwn

Read More

వందేమాతరంపై ఇవాళ (డిసెంబర్ 8) లోక్ సభలో చర్చ.. డిబేట్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం లోక్ సభలో జాతీయ గీతంపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించనున్నారు. వందేమాతరం గురించి ఇప

Read More

T20 World Cup 2026: 20 జట్లతో టీ20 వరల్డ్ కప్.. టోర్నీ ఫార్మాట్ ఎలా ఉండబోతుందంటే..?

క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ ఐసీసీ మెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌–202

Read More

ఆర్టికల్ 240లో చండీగఢ్‎ను చేర్చొద్దు.. ఆప్, కాంగ్రెస్, అకాలీదళ్ నేతల డిమాండ్

న్యూఢిల్లీ: పంజాబ్‌‌, హర్యానా జాయింట్ క్యాపిటల్ అయిన చండీగఢ్‌‌‎ను నేరుగా రాష్ట్రపతి పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంద

Read More

సీజేఐగా రేపు (నవంబర్ 23) జస్టిస్ సూర్యకాంత్ప్రమాణం

న్యూఢిల్లీ: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‎లో జరిగే ఈ వేడుకకు ఏడ

Read More

ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 9

Read More

ఎల్‌‌ఎస్‌‌జీకి షమీ..! వదులుకునేందుకు సిద్ధమైన సన్ రైజర్స్‌‌‌‌

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్ షమీని వదులుకోవడానికి సన్ రైజర్స్ హైదరాబాద్‌‌‌

Read More