new Delhi
గాఢ నిద్రలో మునిగిపోయిన ఎయిర్ ట్రాఫిక్ అధికారి.. గంటసేపు గాల్లోనే విమానం
న్యూఢిల్లీ: ఎయిర్ ట్రాఫిక్‌ను కంట్రోల్చేయాల్సిన సిబ్బంది నైట్‌డ్యూటీలో నిద్రపోవడంతో ఓ విమానం దాదాపు గంటసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింద
Read Moreసిక్కు వివాహాల రిజిస్ట్రేషన్‌కు రూల్స్ నోటిఫై చేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: సిక్కుల వివాహాల (ఆనంద్ కరజ్) రిజిస్ట్రేషన్ కోసం రూల్స్‌ను 4 నెలల్లోగా నోటిఫై చేయాలని పలు రాష్ట్రాల
Read Moreనేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలకు ప్రధాని మోడీ ఫోన్
న్యూఢిల్లీ: నేపాల్‌కు మద్దతు కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆ దేశంలో స్థిరత్వం, శాంతి స్థాపనకు అండగా ఉంటామని హామీ ఇచ్చ
Read Moreఆర్చరీ ప్రీమియర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్‌చరణ్
న్యూఢిల్లీ: ఇండియా ఆర్చరీకి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాలనే లక్ష్యంతో దేశంలో తొలిసారి ఆర్చరీ ప్రీమియర్
Read MoreHardik Pandya: మోడల్‌తో హార్దిక్ పాండ్య డేటింగ్ రూమర్స్.. ఎవరీ మహైకా శర్మ..?
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి డేటింగ్ చేస్తున్నట్టు వార్తల్లో నిలిచాడు. మోడల్, నటి మహికా శర్మతో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు వస్తున
Read Moreజమ్మూకాశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్&zwn
Read Moreభారత్‌కు దూరమైనం.. రష్యాతోనూ సంబంధాలు దెబ్బతిన్నయ్
అమెరికా ప్రెసిడెంట్ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలోకి వెళ్లిపోయాయ్ 3 ద
Read Moreఅమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు.. అసలు ఏమైందంటే..?
హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు అయ్యింది. ఇప్పటికే అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఫిక్స్ కాగా చివర్లో పర్యటన క్యాన్
Read Moreఅమిత్ షాతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ.. రూ.16 వేల కోట్లు ఇవ్వాలని రిక్వెస్ట్
న్యూఢిల్లీ: తెలంగాణకు రూ.16 వేల కోట్ల వరద సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రిక్వెస్ట్ చేశారు. గురువారం (సెప్టెంబర్
Read More17 ఏండ్ల తర్వాత ఇండియాలో బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్
పారిస్: ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్ 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండియాకు రానుంది. 2026 ఆగస్టులో జ
Read Moreబంగారం ధరలు మళ్లీ జంప్.. 10 గ్రాముల ధర లక్షా ఐదు వేలు
న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, విదేశీ మార్కెట్లలో అధిక డిమాండ్‌తో బంగారం ధరలు వరుసగా ఆరో రోజు కూడా ప
Read Moreఉత్తరాదిని ముంచెత్తిన వాన.. ఉప్పొంగిన నదులు.. కాలువలు..
ఢిల్లీలో డేంజర్ లెవెల్ మార్కును దాటిన యమున .. హిమాచల్‌లో ఇప్పటి వరకు 320 మంది మృతి న్యూఢిల్లీ: ఉత్తరాదిని వర్షాలు ముంచెత్తాయి. దీంతో పలు రాష
Read Moreప్రతి జంటా ముగ్గుర్ని కనాలి.. జననాల రేటు తగ్గితే జాతి అంతరిస్తుంది: మోహన్ భగవత్
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి జంటా ముగ్గురు పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ సూచించారు. ప్రస్తుతం ఉన్న 2.1 జననాల రేటు
Read More












