
new Delhi
ప్రపంచంలోనే మన ఎకానమీ మస్తు ఫాస్ట్.. 11 ఏండ్లలోనే టాప్10 నుంచి టాప్ 5కి: ప్రధాని మోడీ
బెంగళూరు: భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన దేశం మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించే దిశగా
Read More2024లో ఇండియాలో 260 డోపింగ్ కేసులు.. దేశ చరిత్రలోనే అత్యధిక కేసులతో రికార్డు
న్యూఢిల్లీ: ఇండియాలో డోపింగ్ కేసులు భారీగా పెరిగాయి. 2024లో నిర్వహించిన 7,466 పరీక్షల్లో ఏకంగా 260 మంది అథ్లెట్లు పాజిటివ్‌గా పట్టుబడ
Read Moreఉద్ధవ్.. ఇండియా కూటమిలో నీ స్థానం అది.. బీజేపీ విమర్శలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ‘ఇండియా కూటమి’ సీనియర్&
Read Moreలక్షన్నర కోట్లకు చేరిన భారత రక్షణ రంగ ఉత్పత్తులు: రాజ్నాథ్సింగ్
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.51 కోట్లకు చేరిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గత ఏడాదితో ప
Read Moreరూ.50 వేలు ఉంటేనే బ్యాంక్ అకౌంట్.. మినిమం బ్యాలెన్స్ భారీగా పెంచిన ఐసీఐసీఐ
న్యూడిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త పొదుపు ఖాతాల్లో మినిమమ్బ్యాలెన్స్ మొత్తాన్ని (ఎంబీఏ) 5 రెట్లు పెంచి రూ.50 వేలకు చేర్చింది. గతంలో ఇది రూ.10 వేలు ఉండ
Read Moreదులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ కెప్టెన్‌గా శుభమన్ గిల్
న్యూఢిల్లీ: ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. దులీప్ ట్రోఫీలో నార్త్
Read Moreఫిఫా ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన ఇండియా విమెన్స్ ఫుట్‌బాల్ జట్టు
న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ ఫుట్‌బాల్ జట్టు.. ఫిఫా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకుంది. గురువారం విడుదల చేస
Read Moreనోరు మూసుకో.. తలదించుకొని చెప్పింది చేయి: బీఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవమానించాడని బాక్సర్ లవ్లీనా ఫిర్యాదు
న్యూఢిల్లీ: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కల్నల్ అరుణ్ మాలిక్ తనను అవమానించాడని, లింగ వివక్షత
Read Moreతెలంగాణ ప్రజల పక్షాన చెబుతున్నా.. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తం: సీఎం రేవంత్
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల పక్షాన చెబుతున్నా.. రాహుల్ గాంధీని భారత ప్రధానిని చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం (ఆగస్ట్ 2) ఢిల్లీలో ఏఐస
Read MorePM సీటు వదిలేందుకు మోడీ సిద్ధంగా లేరు.. బీజేపీ ఏజ్ లిమిట్ సూత్రం ఆయనకు వర్తించదా..? సీఎం రేవంత్
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ పీఎం సీటు వదులుకోవడానికి సిద్ధంగా లేరని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల తర్వాత పదవిలో ఉండొద్దని బీజేపీ మాత
Read More‘సర్’కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీల నిరసన .. ఖర్గే, ప్రియాంకతో పాటు తెలంగాణ ఎంపీలు హాజరు
న్యూఢిల్లీ, వెలుగు: ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడితో పాటు బిహార్&zwnj
Read Moreనీమ్- కోటెడ్ యూరియా ఉత్పత్తి పెరిగింది .. ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలోని రామగుండం ఎరువుల అండ్ కెమికల్స్ లిమిటెడ్ యూనిట్‌లో నీమ్-కోటెడ్ యూరియా ప్రొడక్
Read Moreరాజ్యసభలో సీఐఎస్‌ఎఫ్ బలగాలా.. మన పార్లమెంట్‌ను ఈ స్థాయికి దిగజారుస్తారా..? ఖర్గే ఫైర్
న్యూఢిల్లీ: రాజ్యసభలో తాము నిరసన తెలుపుతుంటే సెంట్రల్ఇండస్ట్రియల్సెక్యూరిటీ ఫోర్స్(సీఎఐఎస్ఎఫ్) బలగాలు వెల్&zwnj
Read More