pm modi

చిన్ననాటి స్కూల్ టీచర్‌ను కలిసిన ప్రధాని మోడీ

తనకి బాల్యంలో పాఠాలు చెప్పిన స్కూల్ టీచర్ ని కలిశారు ప్రధాని మోడీ.  గుజరాత్‌లో ఒక్క రోజు పర్యటనలో భాగంగా నవసారికి వెళ్లిన ఆయన..  అక్కడ

Read More

IN–SPACe హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించిన మోడీ

అహ్మదాబాద్: రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో నూతనంగా నిర్మించిన ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (IN–SPACe) ప్రధాన కార్యాలయాన్ని ప

Read More

ఇవాళ మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ

సీఎం కేసీఆర్ ఇవాళ మంత్రులు, టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని  తాజా పరిణామాలు, రాజకీయ, పాలనపరమైన అంశాలపై చర్చించనున్నారు. రా

Read More

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

రాష్ట్ర  రైతాంగ సమస్యలపై సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో సీఎం కేసీఆర్ ను  ఫామ్&zwn

Read More

గాంధీలో అవయవ మార్పిడి కేంద్రం

హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్‌‌‌‌లో స్టేట్‌‌‌‌ ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్‌&zwnj

Read More

14పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం

14 పంటలకు ఎంఎస్‌‌‌‌పీ పెంచుతూ కేంద్రం నిర్ణయం వరికి రూ. 100.. పత్తికి రూ. 355 పెంపు  అత్యధికంగా నువ్వులకు రూ. 523, పెస

Read More

కేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదు

కేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదని ఎంపీ అర్వింద్ అన్నారు. తమకు అవసరమైనప్పుడు కేటీఆర్ సలహాలు తీసుకుంటామని సెటైర్ వేశారు. ఎవరినీ సస్పెండ్&nb

Read More

10 నుంచి బీజేపీ సమావేశాలు

ప్రధానిగా నరేంద్ర మోడీ ఎనిమిదేండ్లు పూర్తి చేసుకున్నందున బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10 నుంచి 15 వరకు హాల్ మీటింగ్స్, సభలు నిర్వహించాలని

Read More

నేడు మోడీతో బీజేపీ కార్పొరేటర్ల భేటీ

హైదరాబాద్, వెలుగు: బీజేపీకి చెందిన 47 మంది జీహెచ్​ఎంసీ కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల లీడర్లతో ప్రధాని మోడీ మంగళవారం భేటీ కానున్నార

Read More

దేశమంటే గుజరాత్‌‌ ఒక్కటే కాదు

కేంద్రం అధికారాలన్నీ ఢిల్లీలో అట్టి పెట్టుకోవద్దు:కేటీఆర్ బాగా పనిచేసే రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సాహమియ్యాలె పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక ఆవిష్

Read More

కొత్త కాయిన్లు రిలీజ్ చేసిన ప్రధాని మోడీ

ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 బిళ్లలరను రిలీజ్ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్స

Read More

పర్యావరణ పరిరక్షణ కోసమే స్వచ్ఛ భారత్

న్యూఢిల్లీ: స్వఛ్చభారత్, నమో గంగా లాంటి పథకాలతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. సేవ్ సాయిల్ ఉద్యమంలో భాగంగా మోడీ ప్రసంగిం

Read More

యూపీ సీఎం యోగీకి ప్రధాని మోదీ బర్త్ డే విషెస్..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు (జూన్ 5) 50వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు త

Read More