Rahul Gandhi
3 రోజుల పాటు బస్సు యాత్ర.. తెలంగాణకు రాహుల్, ప్రియాంక
ఎన్నికల ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్దమౌవుతుంది. తెలంగాణలో 3 రోజుల పాటు కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర చేయనున్నారు. 3
Read Moreబీఆర్ఎస్ప్రభుత్వం యువతను నట్టేట ముంచింది: పొంగులేటి
ఖమ్మం: బీఆర్ఎస్ప్రభుత్వం యువతను నట్టేట ముంచిందని, సర్కార్ అసమర్థత వల్లే రెండు సార్లు గ్రూప్పరీక్షలు రద్దు చేశారని కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్
Read Moreఅక్టోబర్ 18న రామప్పకు రాహుల్, ప్రియాంకా గాంధీ
ములుగు/వెంకటాపూర్/కొత్తగూడ, వెలుగు : ఏఐసీసీ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ బుధవారం ములుగు జిల్లాలో పర్యటించనున్న
Read Moreమణిపూర్ కంటే ఇజ్రాయెల్ ఎక్కువైందా?
ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ఫైర్ మణిపూర్ మండిపోతున్నా పట్టదా అంటూ విమర్శలు మిజోరం ఎన్నికల పాదయాత్రలో రాహుల్ ఐజ్వాల్: మణిపూర్‌లో 5 నెలలుగా అల్లర్ల
Read Moreసిట్టింగ్‌లకే టికెట్లు! .. కాంగ్రెస్‌లో భట్టి, పొదెం పేర్లు మాత్రమే ఖరారు
సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తులు.. సీట్లపై కొనసాగుతున్న సస్పెన్స్ బీఆర్ఎస్ క్యాండెట్లకు బీఫారాలిచ్చిన కేసీఆర్ ఇంకా ఖరారు కాని బీజేపీ అభ్యర్థు
Read Moreతెలంగాణలో రాహుల్, ప్రియాంక పర్యటన.. షెడ్యూల్ ఇదే
తెలంగాణలో55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ ప్రచారానికి సిద్దమవుతుంది. ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎంపీ
Read Moreఅక్టోబర్ 19న కామారెడ్డిలో రాహుల్ ప్రోగ్రామ్
కామారెడ్డి, వెలుగు: కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్‌గాంధీ ఈ నెల 19న కామారెడ్డిలో పర్యటించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆయన ఇక్కడికి వస్తున్నారు. టౌన్
Read Moreఖమ్మం నుంచే తుమ్మల పోటీ?
రాహుల్‌గాంధీతో మాజీ మంత్రి కీలక భేటీ ఖమ్మం, వెలుగు: కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాం ధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అ య్యారు. కాంగ్రెస్
Read Moreప్రవల్లిక ఆత్మహత్య చాలా బాధాకరం.. రాహుల్ గాంధీ ట్వీట్
గ్రూప్ 2 వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తనని కలిచివేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు
Read Moreరాహుల్ గాంధీతో తుమ్మల భేటీ.. ఖమ్మం టికెట్ ఖరారు?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. కేసి వేణుగోపాల్ పిలుపు మేరకు 2023 అక్టోబర్14న ఢిల్లీలో &nbs
Read Moreచత్తీస్‌గఢ్‌లో టైట్ఫైట్ : డా. పెంటపాటి పుల్లారావు
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ర్టాలు ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఖచ్చితమైన గెలుపునిచ్చే రాష్ట్రాలుగా గ
Read Moreఅక్టోబర్ 18న రాష్ట్రానికి రాహుల్, ప్రియాంక!
కొండగట్టులో ప్రత్యేక పూజలు.. అదే రోజు బస్సు యాత్ర షురూ అంజన్న సన్నిధిలోనే ప్రచార రథాలను ప్రారంభించనున్న నేతలు అదే రోజు సాయంత్రం జగిత్యాలలో రోడ్
Read Moreఅక్టోబర్ 18న కొండగట్టుకు రాహుల్ గాంధీ.. అంజన్న ఆలయంలో పూజలు
అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థలను ఫైనల్ చేసే పనిలోఉన్న కాంగ్రెస్ ప్రచారానికి కూడా సిద్దమవుతోంది. 2023 ఆక్టోబర్ 18న జగిత్యాల జిల్లాలో ఎంప
Read More












