siddipet district
భూ స్వాధీనం వ్యవహారంలో బలవంతపు చర్యలొద్దు ..రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశం
మాజీ మంత్రి హరీశ్‌రావు మామకు ఊరట హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో మాజీ మంత్రి హరీశ్
Read Moreతెలంగాణ కుంచెకు ఢిల్లీ సలాం!. రాష్ట్రపతి భవన్లో చేర్యాల చిత్రాలు
తెలంగాణ మట్టిలో పుట్టిన కళ.. దేశ రాజధాని ఢిల్లీలో వెలిగింది!ఒకప్పుడు పల్లె గోడలపై కథలు చెప్పిన కుంచె.. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ గోడలను అలంకరించిం
Read Moreపరిహారం తేల్చకుండా సర్వే ఎలా చేస్తరు?..గౌరవెల్లి 13 ఎల్ కుడి కాలువ భూసర్వేపై రైతుల ఆగ్రహం
పోలీసు బందోబస్తు మధ్య సర్వే రాస్తారోకోకు రైతుల యత్నం ఓ రైతును స్టేషన్‌కు తరలించిన పోలీసులు హుస్నా
Read Moreమంత్రి వివేక్ ను కలిసిన కొండపాక నాయకులు
కొండపాక, వెలుగు: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామిని సిద్దిపేట జిల్లా కొండపాక మండల కాంగ్రెస్ నాయకులు శనివారం సచివాలయంలో కలిశారు. ఈ సందర్భ
Read Moreసిద్దిపేట జిల్లా చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు
చేర్యాల, వెలుగు: తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి సిద్దిపేట జిల్లా చేర్యాల పెద్ద చెరువుకు గోదావరి జలాలు వచ్చాయి. గురువారం చేర్యాల పెద్ద చెరువుకు గో
Read Moreఎర్రవల్లిలో కొనసాగుతున్న ఎంజాయ్మెంట్ సర్వే
సిద్దిపేట/ములుగు/కొండపాక, వెలుగు: సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో 325 సర్వే నంబర్ లో రెండో
Read Moreకేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టున్న రైతులను ఇబ్బంది పెట్టం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లోని రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చ
Read Moreఎర్రవల్లి పసుపు నీళ్ల శుద్ధి ఘటన..ఏడుగురు అదుపులోకి
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి పసుపు నీళ్ల శుద్ధి ఘటనపై సిట్ విచారణ వేగవంతమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు అధికారులు దర్యాప్తు
Read Moreసిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి బావిలో పడిన కారు.. నలుగురు మృతి
సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు బావిలో పడటంతో నలుగురు మృతి చెందారు. 2026 ఆగస్టు 20న తెల్లవారు జామున దుబ్బాక మండలం అప్ప
Read Moreసర్కార్ స్కూల్‌కు నో అడ్మిషన్ బోర్డు..మూడు రోజుల్లోనే ముగిసిన అడ్మిషన్లు
సర్కార్ స్కూల్‌కు నో అడ్మిషన్ బోర్డు ఎంట్రెన్స్&zw
Read Moreమహిళా సంఘాల్లో నిధుల గోల్‌మాల్‌పై ఆందోళన
చేర్యాల, వెలుగు: మహిళా సంఘాలను తప్పుదోవ పట్టించి వారి ఖాతాల నుంచి సుమారు రూ.కోటి మేర నిధులు గోల్ మాల్ చేశారంటూ మహిళా సంఘాలు సిద్దిపేట జిల్లా చేర
Read Moreమద్యం అమ్మినా.. కొనుగోలు చేసినా రూ. 5 లక్షల జరిమానా..సిద్దిపేట జిల్లాలో గ్రామం ఏకగ్రీవ తీర్మానం
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్త మాసాన్ పల్లి గ్రామం.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో రోజురోజుకూ పెరిగిపోతున్న మద్యపాన మ
Read Moreసిద్దిపేట జిల్లాలో వ్యక్తి కుల బహిష్కరణ.. ఎవరూ మాట్లాడొద్దని, ఇంటికి వెళ్లొద్దని కుల పెద్దల కండీషన్
హుస్నాబాద్, వెలుగు: పాత కక్షలతో ఓ వ్యక్తిని కులం నుంచి బహిష్కరించిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో వెలుగుచూసింది. బాధితుడు తెలి
Read More












