Telangana News

ఫస్ట్​టైమ్​ 13 మంది అసెంబ్లీకి..తొలిసారి అసెంబ్లీ బరిలోనిలిచి గెలిచిన మాజీ ఎంపీ వివేక్

    పాలేరులో మాజీ ఎంపీ పొంగులేటి విజయం     మంత్రి ఎర్రబెల్లిని మట్టికరిపించిన యశస్విని     మెదక్​లో పద్

Read More

పార్టీ మారి 13 మంది గెలిచిన్రు

    బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్​లో చేరిన 12 మంది విక్టరీ హైదరాబాద్, వెలుగు : చాలా మంది అభ్యర్థులు తమ భవిష్యత్​ను దృష్టిలో

Read More

తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు : ఏఐసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున ఖర్గే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. మధ్యప్రదేశ్, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్&zwnj

Read More

గజ్వేల్‌‌లో కేసీఆర్‌‌‌‌కు తగ్గిన మెజార్టీ

సిద్దిపేట, వెలుగు : గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌‌‌‌పై 45,174

Read More

ఇది ప్రజల విజయం.. చెన్నూరును మోడల్ నియోజకవర్గంగా మారుస్త : ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి

   ఉద్యోగాలు, తాగునీళ్లు, రోడ్ల సౌలత్​లకు కృషి చేస్తా     సొంత ప్రయోజనాల కోసం పనిచేయడంతోనే కేసీఆర్ ను ఓడించారు  &

Read More

శ్రీకాంతాచారి అమరుడైన రోజున ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చిన్రు: రేవంత్

ప్రగతిభవన్​ను అంబేద్కర్ ప్రజా భవన్​గా మారుస్తం   ఆ ప్రజా భవన్, సెక్రటేరియెట్​లోకి ప్రజలందరికీ ఎంట్రీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తం ప్రతిపక

Read More

రేవంత్ రెడ్డి ప్రస్థానం : అతడే ఒక సైన్యం.. జడ్పీటీసీ నుంచి సీఎం దాకా..

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఇచ్చినప్పటికీ రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్​ పార్టీ.. ఇప్పుడు పవర్​లోకి రావడం వెనుక ఆ పార్టీ నేతల సమిష్టి

Read More

బోల్తా కొట్టిన బీఎస్పీ.. 108 స్థానాల్లో పోటీ చేసినా ఖాతా తెరవని పార్టీ

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ బోల్తా కొట్టింది. 108 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్కచోట కూడా గెల్వలేదు. బీఎస్పీ రాష్ట్ర

Read More

అవునా.. నిజమా : ఎన్నికల ఫలితాల్లో.. అద్భుతాలు, ఊహించని ట్విస్టులు ఇవే

బర్రెలక్కకు 5,754 ఓట్లు నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్​ బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్​ శిరీష ఓటమి పాలయినప్పటికీ  నైతికంగా గెలిచింది. 5,7

Read More

రాజస్థాన్​లో మళ్లీ మార్చేశారు!.. కాంగ్రెస్ సర్కార్ ఓటమి.. మళ్లీ బీజేపీకే పవర్

ఆనవాయితీగా రూలింగ్ పార్టీని మార్చిన ఓటర్లు   115 సీట్లతో బీజేపీ ఘన విజయం.. 69 సీట్లకే కాంగ్రెస్ పరిమితం సీఎం రేసులో వసుంధరా రాజే, దియా కుమ

Read More

గంగుల వెనుక ఎంఐఎం ఉంది.. బీజేపీని అధికారంలోకి తేవడమే నా లక్ష్యం

కేసీఆర్ మూర్ఖపు  పాలన విరగడైనందుకు సంతోషమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతర

Read More