
Telangana
రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతగా సూర్యాపేట జిల్లా జట్టు
ఆదిలాబాద్, వెలుగు: నాలుగు రోజులుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి 71వ కబడ్డీ పోటీలు శుక్రవారం ముగిశాయి. విజేతగా సూర్యాపేట జిల్లా
Read Moreఆర్జీయూకేటీలో మరోసారి విద్యార్థుల ఆందోళన
బాసర, వెలుగు: నిర్మల్‌జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీలో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఎగ్జామ్ వాల్యుయేషన్‌లో వర్సిటీ అధికారులు తప్పులు చేసి
Read Moreసాంబార్లో గుగ్గిళ్లు.. 15 మంది విద్యార్థులకు అస్వస్థత
మహబూబాబాద్ /గూడూరు, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ బాలుర పాఠశాల హాస్టల్లో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామర
Read Moreకలెక్టర్ సీరియస్.. జనగామ కలెక్టరేట్లో 25 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
జనగామ, వెలుగు: టైమ్‌కు డ్యూటీకి రాని ఉద్యోగులపై జనగామ కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్కొరడా ఝుళిపించారు. విధుల్లో లేని 25 మందికి షోకాజ్నోటీసులుజారీ
Read Moreబీఆర్‌ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయ్ : అంజిరెడ్డి
గ్రాడ్యుయేట్స్ బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అంజిరెడ్డి కరీంనగర్, వెలుగ
Read Moreప్రత్యేక మిర్చి బోర్డు కావాలి.. రైతుల నుంచి పెరుగుతోన్న డిమాండ్..!
మిర్చి రేటు తగ్గి నష్టపోతుండడమే కారణం గిట్టుబాటు ధర ఇవ్వాలంటున్న రైతు సంఘాలు మద్దతు ధరపై ప్రత్యేక చట్టం చేయాలనే డిమాండ్లు ఖమ్మ
Read Moreఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి.. రూ.10 లక్షల క్లెయిమ్ కొట్టేశారు..!
కుటుంబ సభ్యులతో కలిసి ఎల్ఐసీ ఏజెంట్ మోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో వెలుగులోకి.. భద్రాచలం, వెలుగు: బతికుండగానే డెత్ సర్టిఫ
Read Moreరెండు కుటుంబాల మధ్య పిల్లి లొల్లి.. పోలీసులకు తలనొప్పిగా క్యాట్ కేసు..!
నల్గొండ, వెలుగు: పిల్లి పెట్టిన లొల్లి కేసు నల్గొండ పోలీసులకు తలనొప్పిగా మారింది. తమదంటే తమదంటూ రెండు కుటుంబాలు స్టేషన్లో గొడవకు దిగాయి. వివరాల్ల
Read Moreప్రాణాలు తీస్తున్న ఓవర్‌స్పీడ్.. రోజూ 20కి పైగా యాక్సిడెంట్స్
ప్రాణాలు తీస్తున్న ఓవర్‌స్పీడ్.. రోజూ 20కి పైగా యాక్సిడెంట్స్ సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యే అత్యధికం చనిపోతున్న వారిలో 90 శాతం టూవీలర్స్
Read Moreకొరియర్ పేరుతో లూటీ.. కొత్త స్కామ్‌కు తెరతీసిన సైబర్‌నేరగాళ్లు
కాల్&zwnj
Read Moreభూభారతి రూల్స్‌కు ధరణి పోర్టల్ బ్రేక్.. యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు..!
భూభారతి రూల్స్‌కు ధరణి పోర్టల్ బ్రేక్..! నెల గడుస్తున్నా చట్టానికి రూల్స్ మొదలుపెట్టని అధికారులు 40–-45 రోజుల్లో తెస్తామని గతంలో వెల్
Read Moreవర్కింగ్ ప్రెసిడెంట్లు నలుగురు.. నేడో రేపో 25 మందితో పీసీసీ కొత్త కార్యవర్గం..!
ఎస్సీ, ఎస్టీ, రెడ్డి,మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసీసీ 20 మందికిపైగా వైస్ ప్రెసిడెంట్లు నేడో రేపో 25 మందితో పీసీసీ కొత్త కార్యవర్గం
Read Moreత్వరలో మంత్రివర్గ విస్తరణ.. నాలుగు పదవుల భర్తీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్!
గ్రీన్ సిగ్నల్! బీసీ(ముదిరాజ్), ఎస్సీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు చాన్స్ సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్
Read More