
Telangana
కేటీఆర్ పై కేసు నమోదు
చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలను బీఆర్ఎస
Read Moreఎస్సీ కులాల్లో సమానత్వం కోసమే వర్గీకరణ: మంత్రి దామోదర
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినం తీర్పు వచ్చిన ఆరునెలల్లోనే బిల్లును ఆమోదించినం సీఎం రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధితో పనిచే
Read Moreహైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: హైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (MS 3) వెనక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మార్చి 18) రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసపడ్డాయి. భయాం
Read Moreఆధారాలు ఉంటే ACB దగ్గరికెళ్లండి.. ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్రంగనాథ్ క్లారిటీ
హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్ఫోన్ చేసినా రెస్పాండ్ కారని.. ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత హైడ్రా సెటిల్మెంట్లు చేస్తోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని
Read Moreఇంట్రెస్ట్‌కు రూ.5 లక్షలు తీసుకున్న యువకుడు.. గ్యాంగ్‌తో కలిసి కిడ్నాప్‌చేసిన ఫైనాన్సర్
హైదరాబాద్: కుత్బుల్లాపూర్‌లోని పేట్బహీరాబాద్పీఎస్పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వలేదని యువకుడిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఈ
Read Moreమూసీ పునరుజ్జీవం చేసి తీరుతం: మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు
Read Moreఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో ఏపీ టాప్.. తెలంగాణ స్థానం ఎంతంటే..?
ఎమ్మెల్యేలపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.
Read Moreయాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటు.. తిరుమల తరహాలోనే సభ్యులు
హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల బోర్డు తరహాలో యాదగిరి గుట్టకు బోర్డు
Read Moreఎండల నుంచి రిలీఫ్.. తెలంగాణలో మార్చి 21 నుంచి వర్షాలు
తెలంగాణలో ఎండలు అపుడే దంచికొడుతున్నాయి. ఉదయం తొమ్మిది నుంచే బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేద
Read Moreకేసీఆర్ తెలంగాణ జాతి పిత కాదు.. ఒక పీత : చామల
పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని కేటీఆర్ లూటీ చేశారు: చామల న్యూఢిల్లీ, వెలుగు: కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదని.. ఆయనో ప
Read Moreఎంపీ డీకే అరుణ ఇల్లు పరిశీలన: సీఎం ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంటి పరిసర ప్రాంతాలను సిటీ సీపీ సీవీ ఆనంద్ సోమవారం పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో వెస్ట
Read Moreప్రజా వ్యతిరేక విధానాలపై కళాకారులు గళమెత్తాలి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బషీర్‌బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెంచబోయే రిజర్వేషన్లను సత్వరమే అమలు చేయించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర
Read More5 గంటలు ఏఐ క్లాసులు ఉండాలి: హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్స్కూళ్లలో సీ గ్రేడ్విద్యార్థుల కు చెప్తున్న ఏఐ క్లాసులు రోజుకు 5 గంటలు ఉండాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్టీచర్లకు సూ
Read More