
Telangana
Thandel Ticket Prices: పెరిగిన తండేల్ టికెట్ల ధరలు.. ప్రభుత్వం ఎంత పెంచిందంటే?
అక్కినేని నాగ చైతన్య, సహజ నటి సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ కమ్ దేశభక్తి మూవీ తండేల్. ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 7న) ప్రపంచవ్యాపంగా విడుదల కాను
Read Moreప్రియురాలి కుటుంబ సభ్యులు చంపేందుకు చూస్తున్నరు!.. ఓ యువకుడి ఆరోపణ
తన కుటుంబంపైనా దాడి చేసినట్టు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి మరో కులాంతర ప్రేమకథ సూర్యాప
Read Moreచర్లపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలోని చర్లపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ( ఫిబ్రవరి 4) సాయంత్రం చర్లపల్లి సుగుణ కె
Read Moreకులగణనకు చట్టబద్ధత.. బీసీలకు సముచిత స్థానమే మా లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
కులగణనకు చట్టబద్ధత .. బీసీలకు సముచిత స్థానం కల్పించడమే తమ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులగణన, ఎస్సీ వర్గీకరణ రిపోర్టును అసెంబ్
Read Moreకుల గణన ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: దేశ చరిత్రలోనే.. తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణనే అధికారిక సర్వే అని.. దేశానికే ఇది రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే పంచాయితీ
Read Moreతెలంగాణ అసెంబ్లీ సమావేశం వాయిదా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశం వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అసెంబ్లీ నోట్స్&zwn
Read Moreఐటీ విచారణకు దిల్ రాజు.. సంక్రాంతి సినిమాల ఎఫెక్టేనా..?
హైదరాబాద్: తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల విచారణకు హాజరయ్యారు. గత వారం నిర్మాత దిల్ రాజు నివాసం
Read Moreబడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం : కాంగ్రెస్ నేతలు
నెట్వర్క్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు షురూ.. గ్రాడ్యుయేట్ స్థానానికి ఎనిమిది.. టీచర్లకు ఆరు
కరీంనగర్‌టౌన్/ నల్గొండ , వెలుగు: గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది
Read Moreబాసరలో ఘనంగా వసంత పంచమి.. భారీ సంఖ్యలో అక్షరాభ్యాసాలు
భైంసా, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర ఆలయంలో సోమవారం వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్మల్ కలెక
Read Moreదారుణం.. తాగొద్దని చెప్పినందుకు తల్లిని చంపిన కొడుకు
కందనూలు, వెలుగు: తాగుడు మాని, ఏదైనా పని చేసుకొని బతకాలని తల్లి మందలించడంతో ఆగ్రహానికి గురైన కొడుకు ఆమెను హత్య చేశాడు. నాగర్‌కర్నూల్&z
Read Moreఅజంజాహి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: మావోయిస్ట్ పార్టీ
వరంగల్, వెలుగు: వరంగల్‌లోని అజంజాహి మిల్లు భూముల కబ్జాపై కొన్ని నెలలుగా వివాదం నడుస్తుండగా.. తాజాగా మావోయిస్ట్ పార్టీ పేరు
Read Moreపాతగుట్టలో అధ్యయనోత్సవాలు షురూ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధ్యయనోత్సవాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఆలయ ప్రధానార్
Read More