Telangana

సైబర్ నేరగాళ్లు రూ.2 కోట్లు కొట్టేసిన్రు

    వేర్వేరు కేసుల్లో మోసపోయిన బాధితులు     సైబర్ క్రైమ్ పీఎస్​లో ఫిర్యాదు బషీర్​బాగ్, వెలుగు : సిటీకి చెందిన

Read More

కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి, 100 మంది ఆచూకీపై సందిగ్ధం

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో నిన్న అర్థరాత్రి కొండచరియలు విరిగిపడటంతో 10 మంది మృతి చెందగా, 100 మందికి పైగా చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు.

Read More

గంట కరెంట్​కు గుంట కూడా పారది: హరీశ్ రావు

రైతులను కాల్చిచంపిన చంద్రబాబుకు వారసుడు రేవంత్​రెడ్డి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట రూరల్, వెలుగు:  కాళే

Read More

మిషన్ భగీరథ పైప్​​లైన్ లీకేజీ..  వృథాగా పోతున్న నీరు

శంకర్​పల్లి సంగారెడ్డి మెయిన్​రోడ్​లో పాత పెట్రోల్ ​బంకు వద్ద  2 నెలలుగా మిషన్ భగీరథ నీరు వృథాగా పోతోంది.  దీనిపై స్థానికులు పలుమార్లు

Read More

మంత్రి గంగులపై పొన్నం ప్రభాకర్ ​ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీసీ ముసుగు హైదరాబాద్, వెలుగు: తప్పులు చేస్తూ.. వాటి నుంచి తప్పించుకోవడానికి మంత్రి గంగుల కమలాకర్‌‌‌

Read More

టాప్‌‌ ప్లేస్‌‌లో దీక్షిత, ధరణి

హైదరాబాద్‌‌, వెలుగు : హుస్సేన్​సాగర్‌‌లో జరుగుతున్న వైఏఐ మాన్‌‌సూన్ రెగట్టా నేషనల్ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్&zw

Read More

భర్త వేధింపులు తట్టుకోలేక భార్య సూసైడ్

నెక్కొండ, వెలుగు: వరంగల్​జిల్లాలో భర్త వేధింపులు తట్టుకోలేక భార్య సూసైడ్​చేసుకుంది. ఎస్సై షేక్ జాన్​పాషా తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండ మండలం మూడుత

Read More

నమ్మించి రూ.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ క్రైమ్ పోలీసులకుబాధితుల ఫిర్యాదు బషీర్ బాగ్ - వెలుగు: సిటీకి చెందిన పలువురి వద్ద సైబర్ నేరగాళ్లు రూ. 2 కోట్లకు పైగా కొట్టేశారు. హైదరాబాద్ సైబర్

Read More

పార్టీ రూల్స్ ప్రకారం పనిచేయండి: మాణిక్ రావ్​ ఠాక్రే

పీసీసీ అధికార ప్రతినిధులకు మాణిక్ రావ్​ ఠాక్రే సూచన హైదరాబాద్, వెలుగు: పార్టీ రూల్స్, సిద్ధాంతాలు తెలుసుకుని దాని ప్రకారమే అందరు పని చేయాలని పీసీసీ అ

Read More

ఆర్మూర్​లో అక్కా చెల్లెళ్ల దారుణ హత్య

నిద్రపోతున్న వృద్ధులను కొట్టి చంపిన దుండగులు 10 తులాల బంగారు నగలతో పరార్ అగ్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం మంటలను గమనించి ఆర్పివేసిన స్థా

Read More

హోటల్ మేనేజ్​మెంట్ స్టూడెంట్ ఆత్మహత్య

ఎల్​బీనగర్, వెలుగు : లాడ్జిలో స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న ఘటన సరూర్​నగర్ పీఎస్ పరిధిలో జరిగింది. మహబూబ్​నగర్ జిల్లా బండమీదిపల్లికి చెందిన పవన్(21) సిటీ

Read More

మణిపూర్ నగ్నంగా మహిళల ఊరేగింపు, పొలాల్లో అత్యాచారం

మణిపూర్ రావణకాష్టంగా రగులుతూనే ఉంది. రిజర్వేషన్ల అంశంలో తలెత్తిన వివాదం.. ఆ తర్వాత విధ్వంసానికి దారి తీసింది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న అంతర్ యుద్ధ

Read More

బీసీలను తిడితే ఊరుకోం: తలసాని

బీసీలను కించపరిస్తే బుద్ధి చెప్తాం: తలసాని కాంగ్రెస్​ను భూస్థాపితం చేస్తాం: శ్రీనివాస్ గౌడ్  ఆత్మగౌరవం వదులుకోం: గంగుల  మంత్రి గంగులపై ఇట

Read More