telugu breaking news

బెల్జియంలో చోక్సీ అరెస్ట్.. స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు ప్లాన్.. అరెస్ట్ చేసి జైలుకు తరలింపు

హాస్పిటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్లడ్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు గుర్తింపు స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు ప్లా

Read More

కరీంనగర్ జిల్లాలో ఆటో బోల్తా పడి 16 మందికి గాయాలు

కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి శివారులో కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. వంతెనపై నుంచి వెళ్తూ ఆటో అదుపు తప్పింది. ఈ

Read More

వర్క్ ఫ్రం హోంలో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. భార్య టార్చర్ వల్ల ఇలా చేశానని చెప్పాడు !

బెంగళూరు: భార్య వేధింపులు తాళలేక 26 ఏళ్ల యువకుడు రాజ్ భవన్ ముందు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలో ఆదివారం సాయంత్రం జరిగింది. పూర్తి వివరాల

Read More

ఎస్సీ వర్గీకరణపై జీవో విడుదల.. అమల్లోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ జీవోను న్యాయ శాఖ విడుదల చేసింది. దీంతో.. తెలంగాణలో నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 8న ఎస్సీ వర్గీకరణ బి

Read More

జర్నలిస్ట్ యాదగిరికి అల్లూరి స్మారక అవార్డు

హైదరాబాద్ సిటీ, వెలుగు: నవ భారత్ నిర్మాణ సంఘం, పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్తంగా సీనియర్ ​జర్నలిస్టు వరకాల యాదగిరికి  అల్లూరి సీతారామరాజు స్మారక

Read More

బీసీ కులాల మధ్య చిచ్చు పెడితే ఊరుకోం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఏపీకి చెందిన 26 బీసీ కులాలను తెలంగాణ బీసీ జాబితాలో చేర్చొద్దు ఈ నిర్ణయాన్ని బీసీ కమిషన్ పునసమీక్షించాలి బషీర్​బాగ్, వెలుగు: ఏపీకి చెందిన 26

Read More

హైదరాబాద్లో యువకుడి ప్రాణాలు తీసిన ట్రాఫిక్​ కానిస్టేబుల్​ ఓవర్​యాక్షన్​

కూకట్​పల్లి, వెలుగు: బాలానగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఓ ట్రాఫిక్​ కానిస్టేబుల్​ ఓవర్​యాక్షన్ ​ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తనిఖీల్లో భాగంగా టూ వీలర్​ప

Read More

హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ఏర్పాట్లు.. కలర్​ఫుల్​ లైటింగ్, ఎగ్జిబిషన్

హైదరాబాద్​సిటీ, వెలుగు: బాబాసాహెబ్ అంబేద్కర్​135వ జయంత్యోత్సవాల సందర్భంగా నెక్లెస్​ రోడ్​లోని 125 అడుగుల అంబేద్కర్ ​విగ్రహం వద్ద హెచ్ఎండీఏ అధికారులు భ

Read More

‘రాజీవ్​ యువ వికాసం’ దరఖాస్తులకు ఇయ్యాలే లాస్ట్.. సెలవు రోజైనా అప్లై చేసుకోవచ్చు

హైదరాబాద్ సిటీ, వెలుగు: రాజీవ్​ యువ వికాసం దరఖాస్తుల గడువు సోమవారం అర్ధరాత్రితో ముగియనుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 90వేల అప్లికేషన్లు ఆన

Read More

మానవీయ తెలంగాణ కావాలి.. విను తెలంగాణ పుస్తకావిష్కరణలో ప్రొఫెసర్ హరగోపాల్

బషీర్​బాగ్, వెలుగు: గత పదేండ్లు ప్రభుత్వానికి ఖాళీగా ఉన్న భూములు మాత్రమే కనిపించాయని, భూమిపై ఉండే మనుషులు కనిపించలేదని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల

Read More

మద్యం మత్తులో కేకే మనవడి ర్యాష్ డ్రైవింగ్.. కేబీఆర్​ పార్కు దగ్గర గ్యాస్ ​ఆటోను ఢీకొట్టి బీభత్సం

కేబీఆర్​ పార్కు దగ్గర గ్యాస్ ​ఆటోను ఢీకొట్టిన యువకుడు నిందితుడు కేకే మనవడు.. సుమొటోగా కేసు నమోదు జూబ్లీహిల్స్, వెలుగు: మద్యం మత్తులో ప్రముఖ

Read More

దేశవ్యాప్తంగా హైవేల అభివృద్ధికి రూ. 10 లక్షల కోట్లు.. వచ్చే రెండేండ్లలో ఖర్చు చేస్తం: నితిన్​ గడ్కరీ

వచ్చే రెండేండ్లలో ఖర్చు చేస్తం: నితిన్​ గడ్కరీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినం అమెరికాకు దీటుగా రోడ్లను డెవలప్​ చేస్తామని వెల్లడి

Read More

రష్యా దాడి.. ఉక్రెయిన్లో 24 మంది మృతి.. మరో 84 మందికి గాయాలు

కీవ్: ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌పై రష్యా మళ్లీ మిసైల్ దాడులు చేసింది. ఆదివారం సుమీ నగరంపై రెండు మిసైల్స్‌‌&zw

Read More