Today

ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబంలోని యువతికి ఉద్యోగం

కర్నూలు: పోలీసుల వేధింపులు భరించలేక నంద్యాల సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబ సభ్యులలోని ఒక యువతికి ఉద్యోగ నిమయాకపత్రాన్ని జిల్లా క

Read More

ఇయ్యాల్టి నుంచే నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు

సీఎస్‌‌ను ఆదేశించిన సీఎం 14 నుంచి స్లాట్స్‌‌‌‌‌‌‌‌: సీఎస్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్, వెలుగు:రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని స

Read More

నేడు ఢిల్లీకి కేసీఆర్..మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం ?

సీఎం కేసీఆర్ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మూడ్రోజులు ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మాణానికి కేంద్రం కేటాయించ

Read More

నేడు ప్రైవేటు ఆస్పత్రుల బంద్​

హైదరాబాద్, వెలుగు: ఆయుర్వేద డాక్టర్లు కూడా సర్జరీలు చేయడానికి పర్మిషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రైవే టు ఆస్పత్రులు శుక్రవారం బంద్ పా

Read More

ఇయ్యాల సిద్దిపేటకు సీఎం

పార్టీ ఆఫీస్, ఇతర బిల్డింగ్‌‌ లు ప్రారంభించనున్న కేసీఆర్  సిద్దిపేట, వెలుగు: సీఎం కేసీఆర్ గురువారం సిద్దిపేట నియోజక వర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10

Read More

రాళ్లు ఎగిసిపడుతున్నయ్.. ఇండ్లు బీటలు వారుతున్నయ్: మల్లన్నసాగర్ బ్లాస్టింగ్స్ తో జనం బేంబేలు

మల్లన్నసాగర్ ​పనులపై గ్రామస్థుల ఆందోళన ఎగిసిపడుతున్న రాళ్లు.. బీటలువారుతున్న ఇండ్లు సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ​మూడో టీఎంసీ పనులకు ఇంకా పర్యావరణ అను

Read More

ఇయ్యాల్టి నుంచే థియేటర్లు ఓపెన్.. సిటీలో సింగిల్​ స్క్రీన్​ థియేటర్స్​ క్లోజ్

గోడౌన్స్ లీజులకు ఇస్తున్న మేనేజ్ మెంట్లు ప్రైవేట్ సంస్థలకు లీజులు ఇచ్చేయటానికే మొగ్గు గోడౌన్స్ కోసం 6 థియేటర్స్ ను తీసుకున్న అమెజాన్ నేటి నుంచే సినిమా

Read More

గ్రేటర్ ఓట్ల లెక్కింపు ఇయాల్నే.. అభ్యర్థుల్లో టెన్షన్​..టెన్షన్​

30 ప్రాంతాల్లోని 158 హాళ్లలో లెక్కింపు డ్యూటీలో 31 మంది అబ్జర్వర్లు.. 8,152 మంది సిబ్బంది 8 గంటలకు కౌంటింగ్‌ స్టార్ట్‌ మధ్యాహ్నం కల్లా గ్రేటర్​ రిజల్ట

Read More

అలర్ట్.. దక్షిణాదికి మరో తుఫాన్ హెచ్చరిక

నివర్ తుఫాన్ కలిగించిన నష్టం కోలుకోకముందే తమిళనాడుపైకి బురేవీ తుఫాన్ దూసుకొస్తోంది. బుధవారం  సాయంత్రానికి బురేవీ తుఫాన్ శ్రీలంకలోని ట్రింకోమలీ సిటీని

Read More

కొత్త ఇసుక  విధానంపై చంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన

తాపీ పనిముట్లు..  బంగారం కొలిచే త్రాసు తో నిరసన ర్యాలీ అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత.. కొత్త ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చం

Read More

ఎగ్జిట్ పోల్స్ ప్రకటించొద్దు-ఈసీ

ఎల్లుండి 3వ తేదీ సాయంత్రం 6 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ కు అవకాశం హైదరాబాద్: ఓల్డ్ మలక్ పేట్ లో ఎన్నికల పోలింగ్ నిలిచిపోయినందున ఇవాళ పోలింగ్ ముగిసిన వెంటనే

Read More

గ్రేటర్ ఎన్నికల పోలింగ్​ ఇయ్యాల్నె

పొద్దుగాల్ల 7 నుంచి పొద్దుమీక్కి 6 గంటల దాకా ఓటింగ్​ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: గ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌

Read More

రోహింగ్యాలపై 65 కేసులు నమోదు

హైదరాబాద్: రోహింగ్యాలపై ఇప్పటి వరకు 65 కేసులు నమోదయ్యాయని రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రోహింగ్యాలపై రాజకీయ పార్టీల

Read More