
Ukrain
రష్యా, ఉక్రెయిన్ వార్ ఆపేదెవరు.?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. శాంతి చొరవకు ఒక్క భారత్ తప్ప ఏ దేశం ముందుకురావడం లేదు. ఉక్రెయిన్మాత్రం యుద్ధం
Read Moreరష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఇటీవల జరిగిన మోదీ ఉక్ర
Read Moreరష్యా ట్యాంకర్‌పై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి
కీవ్: రష్యా ట్యాంకర్‌పై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. క్రిమియా సమీపంలోని నల్ల సముద్రంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని రష్యా అధి
Read Moreరష్యాపై డ్రోన్లతో దాడి...ఉక్రెయిన్ పనేనా..!
రష్యా రాజధాని మాస్కోలో జులై 30వ తేదీ ఆదివారం మూడు డ్రోన్లు బీభత్సం సృష్టించాయి. మాస్కో ఎయిర్ పోర్టే లక్ష్యంగా డ్రోన్లు దాడులు చేశాయి. డ్రోన్లపై
Read Moreఉక్రెయిన్‌పై రష్యా సంచలన ఆరోపణలు
తమ అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కుట్ర చేశారని రష్యా సంచలన ఆరోపణలు చేసింది. మాస్కోలో అధ్
Read Moreఉక్రెయిన్‌కు ఐఎంఎఫ్ లోన్.. రూ.1.28 లక్షల కోట్లు
రష్యా దాడితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థకు ఊరట ఫ్రాంక్ ఫర్ట్ : రష్యా దండయాత్రతో అతలాకుతలమైన ఉక్రెయిన్‌కు రూ.1.28 లక్షల కోట
Read Moreనాటు నాటు ఉక్రెయిన్లో ఎందుకు షూట్ చేశారు?
భారతీయ చిత్ర పరిశ్రమను ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ సినిమాలోని నాటు నాటు పాట అందరితో నాటు స్టెప్పులేయించింది. అంతర్జాతీయ అవార్డుల
Read Moreజిన్పింగ్తో శాంతి చర్చలకు సిద్ధమన్న జెలెన్స్కీ
ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు శాంతి చర్చల కోసం చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను భేటీ కావాలనుకుంటున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వో
Read Moreతొలిసారి యూకేను సందర్శించనున్నఉక్రెయిన్ అధ్యక్షుడు
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ సడెన్ గా యూకే పర్యటన చేపట్టనున్నారు. రష్యా,- ఉక్రెయిన్ యుద్ధం తర్వాత జెలెన్ స్కీ యూకే రావడం ఇదే మొదటిసారి.
Read Moreన్యూ ఇయర్ రోజు జరిగిన దాడిపై రష్యా వివరణ
ఆ దాడిలో 89 మంది సోల్జర్లు చనిపోయారని వెల్లడి మొబైల్ వాడకంతో శత్రువుకు అవకాశం చిక్కిందని కామెంట్ మాస్కో: ఉక
Read Moreపోయిన నెలలో విదేశీ పెట్టుబడులు రూ. 11,119 కోట్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్‌పీఐలు) డిసెంబర్&z
Read Moreరెఫరెండంలో పాల్గొనలేక పారిపోతున్నరు
కీవ్: ఉక్రెయిన్ ప్రజలను రెఫరెండంల భయం వెంటాడుతోంది. రష్యా తమ దేశంలో నాలుగు ప్రాంతాలను ఆక్రమించి వాటిపై రెఫరెండం పెట్టడంతో ఉక్రెయిన్ వాసులు బిక్కుబిక్
Read Moreకీవ్‌పై మళ్లీ విరుచుకుపడ్డ రష్యా
రెండు నివాస సముదాయాలపై మిస్సైల్స్ దాడి కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సేనలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఆదివారం ఉదయం క్షిపణులతో రెండు ని
Read More