v6 velugu
ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్.. ఎయిర్‌పోర్ట్‌లో ప్యాసెంజర్స్ నిరసన
ఢిల్లీ విమానాశ్రయం వద్ద ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా ప్రయాణికులు నిరసనలు తెలిపారు. నినాదాలు చేస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో
Read Moreఇటాలియన్ ఇన్ ఫ్లుయెన్సర్ పోస్ట్ పై క్యాన్సర్ బాధితులు ఫైర్.. వీడియో డిలీట్
ఇటాలియన్ ఇన్ ఫ్లుయెన్సర్ గియులియా నాటి తన వివాదాస్పద పోస్ట్ ను తొలగించింది. అంతకుముందు ఆమె చేసిన ఈ పోస్ట్.. చాలా మంది క్యాన్సర్ బాధితులను కించపరిచేలా
Read Moreకాశీ ఘాట్ లో పెద్ద ముసలి.. స్నానం చేస్తున్న భక్తులు పరుగులు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని భైరవ్ ఘాట్ వద్ద మంగళవారం (జనవరి 30) మొసలి కనిపించడంతో గంగా ఘాట్ వద్ద ఆందోళన కొనసాగుతోంది. కాన్పూర్‌లోని
Read Moreఇది పిక్నిక్ గానీ, టూరిస్ట్ స్పాట్ గానీ కాదు' : ఆలయాల్లో హిందువుల ప్రవేశంపై కోర్టు
'కొడిమారం' (ధ్వజ స్తంభం) ప్రాంతం దాటి హిందూయేతరులను అనుమతించరాదని పేర్కొంటూ అన్ని హిందూ దేవాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని తమిళనాడు హిందూ మత
Read Moreభారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు
హిమాచల్ ప్రదేశ్ రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ (ఎస్‌పి) సమీపంలో భారీ మంచు కారణంగా చిక్కుకుపోయిన దాదాపు 300 మంది పర్యాటకులను ప
Read Moreబీజేపీ ఓబీసీ మోర్చా నేత హత్యకేసులో.. 15 మందికి ఉరిశిక్ష
కేరళ కోర్టు సంచలన తీర్పు దోషులందరూ నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన కార్యకర్తలే కొట్టాయం: బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ స్టేట్ సెక్రటరీ రంజిత్
Read Moreపీటీఐ ర్యాలీలో బాంబు పేలుడు.. నలుగురు మృతి
ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు నిరసనగా మంగళవారం పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో పీటీఐ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గ
Read Moreపాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు పదేండ్ల జైలు
సైఫర్ కేసులో శిక్ష విధించిన స్పెషల్ కోర్టు ఎన్నికలకు రెండు వారాల ముందు పీటీఐకి ఎదురుదెబ్బ ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్&zwn
Read Moreమాకు కాంగ్రెస్ క్లియరెన్స్ అక్కర్లేదు : అఖిలేశ్ యాదవ్
16 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ న్యూఢిల్లీ: ఇండియా కూటమికి మరో షాక్తగిలింది. కూటమిలోని సీట్ల పంపకాలు ఇంకా తేలక
Read Moreచత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు జవాన్లు మృతి
మరో 14 మందికి గాయాలు భద్రాచలం, వెలుగు: చత్తీస్ గఢ్ లోని బీజాపూర్–సుక్మా సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు క
Read Moreచండీగఢ్ మేయర్ పీఠం బీజేపీదే
తొలి పోరులో ‘ఇండియా’ కూటమి ఓటమి చండీగఢ్: ఇండియా కూటమికి చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో షాక్ తగిలింది. మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసు
Read Moreరోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
పెద్దపల్లి జిల్లా కొలనూరులో ఇద్దరు మక్తల్‌లో మరో ఇద్దరు.. మెదక్‌లో స్కూల్ బస్సు కింద పడి చిన్నారి సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి,
Read Moreపైరేట్ల నుంచి 19 మంది పాక్ నావికుల రెస్క్యూ
న్యూఢిల్లీ: ఇండియన్ నేవీ 36 గంటల్లోనే రెండు డేరింగ్ ఆపరేషన్లు చేపట్టింది. సోమాలియా సముద్రపు దొంగల నుంచి తాజాగా 19 మంది పాక్ నావికుల్ని భారత యుద్
Read More












