v6 velugu

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

పంజాగుట్ట, వెలుగు: సనత్​నగర్​ఈఎస్ఐ ఆస్పత్రిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని ఎస్సార్​నగర్  పోలీసులు అరెస్ట్ ​చేశారు. యూపీకి చెందిన షాబాద్ అన

Read More

కూతురి వరుసయ్యే బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నడని హత్య

యువకుడిని చంపి పొలంలో డెడ్​బాడీని పాతిపెట్టిన అమ్మాయి తండ్రి, బంధువులు రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఘటన ఐదుగురు నిందితుల అరెస్ట్ షాద్ నగర్,

Read More

తెలంగాణ సబ్బండ వర్గాలకు..కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ‘గ్యారంటీ’ : బోరెడ్డి అయోధ్య రెడ్డి

“ మీరు(తెలంగాణ సబ్బండవర్గాలు) ఏమి కోరుకుంటున్నారో నాకు తెలుసు. మీ అరవై ఏండ్ల ఆకాంక్షలను తప్పకుండా నెరవేరుస్తా” అని కరీంనగర్‌‌&zw

Read More

విశ్వకర్మ యోజనతో బీసీల సమగ్రాభివృద్ధి : సూర్యపల్లి శ్రీనివాస్

గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థ అంతా వ్యవసాయం, చేతి వృత్తుల మీదే ఆధారపడి ఉందన్నారు మేధావులు. గత పాలకులు దశాబ్దాలుగా వ్యవసాయానికి, నీటిపారుదల రంగాలకు అధిక

Read More

పోలవరం అఫిడవిట్​లో అన్నీ తప్పులే : సీడబ్ల్యూసీ, పీపీఏలకు తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు :  పోలవరం బ్యాక్​వాటర్​తో తలెత్తే ముంపుపై సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్​లో అన్నీ తప్పులే ఉన్నాయని తెలంగాణ అభ్యంతరం వ్యక

Read More

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలి : హైకోర్టులో షేజల్ పిటిషన్

బెల్లంపల్లి, వెలుగు :  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై అక్రమ కేసులు పెట్టించి, లైంగిక వేధింపులకు గురిచేశారని, అతనిపై

Read More

గంజాయి మత్తులో యువకుడిపై దాడి.. పరిస్థితి విషమం

మహబూబాబాద్ జిల్లా బయ్యారం పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ యువకుడు కత్తితో హల్ చల్ చేశాడు. బీరువెల్లి హేమంత్ రెడ్డి అనే వ్యక్తి అంకం గణేష్ పై దాడి చేశాడు. ఈ ఘ

Read More

అక్టోబర్ 1న మిలాద్‌‌‌‌‌‌‌‌ ఉన్‌‌‌‌‌‌‌‌ నబీ ర్యాలీ : ముస్లిం మత పెద్దలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మిలాద్ ఉన్‌‌‌‌‌‌‌‌ నబీ ర్యాలీపై ముస్లిం మత

Read More

సీఎంను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : ఎర్రబెల్లి

బేడ బుడగ జంగం చైతన్య వేదిక సదస్సులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ బషీర్ బాగ్, వెలుగు: సీఎం కేసీఆర్​ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని..

Read More

చైన్ స్నాచర్ అరెస్ట్.. 36 గ్రాముల గోల్డ్ స్వాధీనం

చందానగర్, వెలుగు: వారం రోజుల కిందట చైన్ స్నాచింగ్​కు పాల్పడ్డ వ్యక్తిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్​చెరు

Read More

లింక్ రోడ్డు నిర్మించేందుకు ముందుకొచ్చిన ఎన్​సీసీ కంపెనీ

హైదరాబాద్, వెలుగు: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సీఎస్ఆర్ కింద లింక్ రోడ్డు  నిర్మించేందుకు ఎన్​సీసీ కంపెనీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 

Read More

వాహనదారులకు డేంజర్​గా రోడ్లపై మట్టి, ఇసుక, కంకర వ్యర్థాలు

బైక్​లు స్కిడ్ అయి కిందపడుతున్న వాహనదారులు మెటీరియల్ తరలించే వెహికల్స్​కు రూ.25 వేల ఫైన్ అయినా టిప్పర్లు, లారీ డ్రైవర్లలో మార్పు రావట్లేదు అవ

Read More

అఫ్జల్ గంజ్లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ పోర్ట్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మూసీ నాలా పక్కన పుతిలీ బౌలి ప్రధాన రహదారిపై ఉ

Read More