Viral news

ఇండియాలో ఇండ్లు తెగ కొంటున్నారంట.. ఎంత రేటు ఉన్న ఇండ్లకు గిరాకీ ఉందంటే..

న్యూఢిల్లీ: మన దేశంలోని టాప్​–8 నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు 9 శాతం పెరిగాయని రియల్​ఎస్టేట్​ కన్సల్టెన్సీ నైట్​ఫ్రాంక్​ ప్రకటించింది. వడ్డీ

Read More

తెలంగాణలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చంపేస్తున్న చలి.. హైదరాబాద్లో పరిస్థితి ఏంటంటే..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత బీభత్సంగా పెరిగింది. చలి, దట్టమైన పొగ మంచుతో పాటు ఈశాన్య గాలులు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న

Read More

సైబర్ ​దాడుల బాధితులకు పరిహారం కాయిన్ స్విచ్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: క్రిప్టో ప్లాట్ ఫామ్ కాయిన్ స్విచ్ తన వినియోగదారులు సైబర్​దాడుల వల్ల డబ్బు పోగొట్టుకున్న వారికి పరిహారం చెల్లించడానికి కాయిన్ స్వి

Read More

డీజే, ఆల్కహాల్ లేకుండా పెళ్లి చేసుకుంటే రివార్డు: గ్రామపంచాయతీ తీర్మానం

21 వేలు ఇస్తామని పంజాబ్​లోని గ్రామపంచాయతీ తీర్మానం  చండీగఢ్: డీజే మ్యూజిక్, ఆల్కహాల్ లేకుండా పెండ్లి చేసుకుంటే రివార్డును అందజేయాలని పంజా

Read More

ఆటో అమ్మకాలు 9 శాతం అప్

న్యూఢిల్లీ: ఆటో మొబైల్​ రిటైల్ ​సేల్స్​ అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది తొమ్మిది శాతం పెరిగాయి. ప్యాసింజర్​ వెహికల్స్​కు, టూవీలర్లకు గిరాకీ ప

Read More

ఇండస్ట్రియల్ ​కాన్‌‌క్లేవ్‌‌ నిర్వహించిన బీఎన్ఐ

హైదరాబాద్, వెలుగు: బిజినెస్​ నెట్​వర్కింగ్ ​ఇంటర్నేషనల్​( బీఎన్ఐ) గ్రాండ్  హైదరాబాద్​లోని చర్లపల్లి పారిశ్రామిక సంఘం హాల్​లో 'గ్రాండ్ ఇండస్ట్

Read More

సేవింగ్స్ ​బ్యాంక్​ ఖాతా లేకుండానే ఇన్వెస్ట్​ చేయొచ్చు.. 9.1 శాతం వరకు వడ్డీ ఇస్తాం: టాటా కీలక ప్రకటన

న్యూఢిల్లీ: తమ సూపర్​యాప్​ టాటా న్యూ ద్వారా ఇక నుంచి ఫిక్స్​డ్​ డిపాజిట్లు కూడా కొనొచ్చని టాటా డిజిటల్ ​మంగళవారం ప్రకటించింది. సేవింగ్స్​ బ్యాంక్​ ఖాత

Read More

2024–25లో జీడీపీ గ్రోత్​ 6.4 శాతం.. ఇది నాలుగేళ్ల కనిష్టం

న్యూఢిల్లీ: మన దేశ ఆర్థిక వృద్ధి రేటు 2024–25లో నాలుగేళ్ల కనిష్టం 6.4 శాతానికి పడిపోతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. మాన్యుఫాక్చరింగ్​, సర

Read More

అరిష్ గ్లోబల్ సర్వీసెస్‌‌తో వెర్టెక్స్ భాగస్వామ్యం.. మూడేళ్లలో 5,000 జాబ్స్

హైదరాబాద్, వెలుగు: టైమ్స్ స్క్వేర్ లో (న్యూయార్క్​)హెడ్ ​ఆఫీసు ఉన్న వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ యూకేకు చెందిన  అరిష్ గ్లోబల్ సర్వీసెస్‌&zwn

Read More

ఇలా అయితే ఏం కొంటారో.. బంగారం ధర పెరిగింది.. ఇందుకు కారణం ఇది..

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.700 పెరిగి రూ.79,700లకు చేరింది. జ్యూయలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్​ పెరగడం, రూపాయి విలువ

Read More

యూఎస్లో ​51వ స్టేట్గా కెనడా చేరాలి.. పిలుపునిచ్చిన డొనాల్డ్​ ట్రంప్

న్యూయార్క్: కెనడా ప్రధానిగా జస్టిన్  ట్రూడో రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు చేశార

Read More

ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్​ కోసం భారత్ ​పోల్ పోర్టల్​: ఆవిష్కరించిన కేంద్ర హోం మంత్రి అమిత్​ షా

న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ కోసం కేంద్ర సర్కారు ఇంటర్​పోల్​తరహాలో సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించింది. ‘భారత్​ పోల్’​ పేరుతో తీ

Read More

ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల ఎంత చల్లటి కబురు చెప్పారంటే..

ఏఐ, క్లౌడ్​ కోసం రూ.25,700 కోట్లు.. ఇన్వెస్ట్​ చేస్తామన్న మైక్రోసాఫ్ట్​ సీఈఓ సత్య నాదెళ్ల 2030 నాటికి కోటికి మందికి ఏఐ శిక్షణ ఇస్తామని ప్రకట

Read More