Yadadri

కలెక్టరేట్లో 'ఆటోమెటిక్ వెదర్ స్టేషన్'

యాదాద్రి, వెలుగు: వాతావరణంలోని మార్పులను రికార్డ్​చేయడానికి యాదాద్రి జిల్లాలో మరో ఆటోమెటిక్​ వెదర్​స్టేషన్​ (ఏడబ్ల్యూఎస్​) ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరక

Read More

రాత్రి సమయంలో కూడా కాంటా వేయండి : కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు యాదగిరిగుట్ట, వెలుగు: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన వడ్లకు సరిపడా మాయిశ్చర్(తేమ

Read More

కదిలిస్తే కన్నీళ్లే.. నేలవాలిన వరి.. రంగుమారిన పత్తి

కొట్టుకుపోయిన వడ్లు.. తల్లడిల్లిన రైతులు వెలుగు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

యాదగిరిగుట్టలో ఊంజల్ సేవ

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి  ఊంజల్ సేవను అర్చకులు ఉత్సవంలా నిర్వహించారు. ఆలయం

Read More

మదర్ డెయిరీ ఎన్నికల్లో ఇద్దరు బీఆర్ఎస్‎ డైరెక్టర్లు గెలుపు

యాదాద్రి, వెలుగు: మదర్​ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్​నుంచి ఇద్దరు డైరెక్టర్లు, కాంగ్రెస్​నుంచి ఒకరు డైరెక్టర్‎గా గెలుపొందారు. ఇటీవల ముగ్గురు డైరెక్ట

Read More

ఇవాళ (సెప్టెంబర్ 07) యాదగిరిగుట్ట ఆలయం మూసివేత.. మధ్యాహ్నం 12 గంటల వరకే దర్శనాలు

యాదగిరిగుట్ట, వెలుగు: సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 07) మధ్యాహ్నం 12 గంటలకు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసి వే

Read More

భక్తులతో నిండిన యాదగిరిగుట్ట ..నర్సన్నకు ఒక్కరోజే రూ. 26 లక్షల ఇన్‌‌కం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో నిండిపోయింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో దర్శన, ప్రసాద క్యూలైన

Read More

యాదాద్రి నరసింహుడి భక్తులకు మరిన్ని సౌకర్యాలు.. గుట్టలో కొత్త ఎల్ ఈడీ స్క్రీన్లు

ప్రారంభించిన ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు  యాదగిరిగుట్ట, వెల

Read More

20 వేల ఎకరాల్లో పంట నష్టం.. వరద నీళ్లలో కొట్టుకుపోయిన వరి, తెర్లు అయిన పత్తి చేన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు అపారనష్టం జరిగింది. వివిధ దశలో ఉన్న పంటలు వరదనీటిలో మునిగాయి. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్

Read More

యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ మార్గంలో విరిగిపడ్డ బండరాళ్లు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట పశ్చిమవైపున ఉన్న గిరి ప్రదక్షిణ మార్గంలో సోమవారం తెల్లవారుజామున బండరాళ్లు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేక

Read More

యాదగిరిగుట్టలో పెరిగిన రద్దీ ..స్వామివారికి రూ.58.05 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రద్దీ కారణంగా బస్‌‌‌‌బే, ధర్మ దర్

Read More

ఆగస్టు 4 నుంచి నారసింహుడి పవిత్రోత్సవాలు

మూడు రోజుల పాటు నిర్వహణ పవిత్రోత్సవాల సందర్భంగా 5, 6 తేదీల్లో ఆర్జిత సేవలు బంద్‌‌‌‌ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట

Read More

యాదాద్రి జిల్లాలో వడ్ల కొనుగోలులో మోసం .. కొనకున్నా.. 200 క్వింటాళ్లు కొన్నట్టుగా లెక్కలు

సొంత అకౌంట్లోకి రూ.4.64 లక్షలు   యాదాద్రి, వెలుగు : వడ్లు కొనకున్నా.. కొన్నట్టుగా లెక్కల్లో చూపి సర్కారు సొమ్ము తమ అకౌంట్లలో వేసుకున్న ఘట

Read More