రోడ్డు ప్రమాదంపై తరుణ్ క్లారిటీ

రోడ్డు ప్రమాదంపై తరుణ్ క్లారిటీ

ఓటర్ రింగ్ రోడ్ నార్సింగ్ వద్ద  హీరో తరుణ్  ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై  క్లారిటీ ఇచ్చారు హీరో తరుణ్. ఆ యాక్సిడెంట్ వార్త అవాస్తవమని..యాక్సిడెంట్ అయిన కారుకు ,తనకు సంబందంలేదన్నారు. రాత్రి నుంచి తాను ఇంటి వద్దే ఉన్నానని చెప్పారు.‌ కొన్ని మీడియా ఛానెల్లు తప్పుగా ప్రచారం చేస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు తరుణ్.