కీసర గుట్ట ఆలయ చైర్మన్‌గా వెంకటేశ్‌ శర్మ ప్రమాణ స్వీకారం

కీసర గుట్ట ఆలయ చైర్మన్‌గా వెంకటేశ్‌ శర్మ ప్రమాణ స్వీకారం

కీసర, వెలుగు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కీసర గుట్ట శివారామలింగేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్‌గా తటాకం వెంకటేశ్‌ శర్మ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్​ యాదవ్‌, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, ఆలయ ఈఓ సుధాకర్​రెడ్డి, తదితరులు హాజరయ్యారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్​ను ఆవిష్కరించారు.