
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఏపీలో 9 స్థానాలకు, తెలంగాణలోని మహబూబ్ నగర్ - రంగారెడ్డి -హైదరాబాద్ జిల్లాల టీచర్ స్థానానికి పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు 75.05 శాతం పోలింగ్ నమోదయ్యింది. మార్చి 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మహబూబ్ నగర్ జిల్లా 64.32 %
నాగర్ కర్నూల్ జిల్లా 81.72 %
వనపర్తి జిల్లా 76 85 %
గద్వాల్ జిల్లా 88.48 %
నారాయణపేట్ జిల్లా 81.33 %
రంగారెడ్డి జిల్లా 65.50 %
వికారాబాద్ జిల్లా 79.94 %
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 68.44%
హైదరాబాద్ జిల్లా 68.83 %