
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు: ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్)–10, అసోసియేట్ ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్) –12,అసిస్టెంట్‌ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్)–33, డైరెక్టర్(డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్)–1, హెడ్, కార్పొరేట్ ఇంటర్‌ఫేస్–1, ప్లేస్‌మెంట్ ఆఫీసర్–1 ఖాళీగా ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఐజీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 31 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వివరాలకు www.nalsar.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.