టెక్నో నుంచి ఫాంటమ్​ వీ ఫ్లిప్ ఫోన్

టెక్నో నుంచి ఫాంటమ్​ వీ ఫ్లిప్ ఫోన్

స్మార్ట్​ఫోన్​ మేకర్​ టెక్నో ‘ఫాంటమ్​ వీ ఫ్లిప్​’ 5జీ ఫోన్​ను లాంచ్​ చేసింది. ఇందులో 6.90-అంగుళాల డిస్​ప్లే,  మీడియాటెక్  డైమెన్సిటీ 8050  ప్రాసెసర్, ముందు 32 -మెగాపిక్సెల్ కెమెరా, వెనుక 64 -మెగాపిక్సెల్ + 13- మెగాపిక్సెల్  కెమెరాలు,  8 జీబీ ర్యామ్​, 256 జీబీ స్టోరేజీ  ఉంటాయి. ధర రూ.50 వేలు. అమ్మకాలు వచ్చే నెల మొదలవుతాయి.