రాష్ట్రానికి మరో స్కోచ్ అవార్డ్

రాష్ట్రానికి మరో స్కోచ్ అవార్డ్

రాష్ట్రానికి మరో స్కోచ్ అవార్డు దక్కింది. 83వ స్కోచ్ అవార్డుల ప్రోగ్రాంలో హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్ టైల్ విభాగంలో రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. శనివారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్ర ఐటీ శాఖ సెక్రటరీ జయేశ్ రంజన్ అవార్డును అందుకున్నారు.
న్యూఢిల్లీ, వెలుగు