హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం 2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో కేటాయింపులు ఇలా ఉన్నాయి.
మొత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ : రూ.1, 82,017 కోట్లు
ప్రగతి పద్దు అంచనా వ్యయం : రూ.1 లక్ష 7 వేల 302 కోట్లు
నిర్వహణ వ్యయం : రూ.74 వేల 715 కోట్లు
ఆసరా పెన్షన్లు : రూ.12,067 కోట్లు
రైతు బంధు : రూ.12వేల కోట్లు
రైతురుణమాఫీ : రూ.6వేల కోట్లు
రైతు బీమా : రూ.650 కోట్లు
బియ్యం సబ్సిడీ : రూ.2,744 కోట్లు
కళ్యాణ లక్ష్మి- షాదీ ముబారక్ : రూ.1,450 కోట్లు
నిరుద్యోగ భృతి : రూ.1,810 కోట్లు
SC ప్రగతి నిధి : రూ.16,581 కోట్లు
ST ప్రగతి నిధి : రూ.9,827 కోట్లు
మైనారిటీ సంక్షేమం : రూ.2,004 కోట్లు
వ్యవసాయ రంగం : రూ.20,120 కోట్లు
నీటిపారుదల రంగం : రూ.22,500 కోట్లు
MBC కార్పొరేషన్ : రూ. 1,000కోట్లు
ఆరోగ్య శాఖ : రూ.5,536 కోట్లు
