
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో ఈ పరీక్షను నిర్వహించగా.. ఒక్క ఇంజనీరింగ్ విభాగంలోనే లక్షా30 వేల మంది విద్యార్ధులు పరీక్ష రాశారు.
టాప్ టెన్…ఇంజనీరింగ్ విద్యార్ధులు
- కురిసెటి రవిశ్రీ తేజ… వెస్ట్ గోదావరి( ఏపీ)
- చంద్రశేఖర్ …హైదరాబాద్
- గిల్లెల ఆకాష్ రెడ్డి… రంగారెడ్డి
- భట్టె పాటి కార్తికేయ… రంగారెడ్డి
- బానుదత్త…వెస్ట్ గోదావరి(ఏపీ)
- సాయి వంశీ…రంగారెడ్డి
- సాయి విజ్ఞ…రంగారెడ్డి
- జితేంద్ర కశ్యప్.. ప్రకారం(ఏపీ)
- వేద ప్రణవ్..రంగారెడ్డి
- అబిజిత్ రెడ్డి.. రంగారెడ్డి