శారదా పీఠానికి భూమి : 2 రూపాయలకు 2 ఎకరాలు

శారదా పీఠానికి భూమి : 2 రూపాయలకు 2 ఎకరాలు

తెలంగాణ ప్రభుత్వం శారదా పీఠానికి భూమిని కేటాయించింది. ఈ నెల 18న  కేబినేట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు సీఎం కేసీఆ..ర్ కొకాపేట లో 2 ఎకరాల భూమిని పీఠానికి కేటాయించారు. ఎకరానికి 1 రూపాయి చొప్పున…2 రూపాయలకు  2 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం శారదా పీఠానికిచ్చింది.