లాక్ డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు

లాక్ డౌన్ నుంచి  పెట్రోల్ బంకులకు మినహాయింపు

రాష్ట్రంలో అన్ని పెట్రోల్ బంకులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది సర్కార్. ఇప్పటివరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే ఓపెన్ ఉన్నాయి. రూరల్, అర్బన్ ఏరియాల్లోని బంకులు కేవలం లాక్ డౌన్ రిలాక్సేషన్ టైంలోనే నడుస్తున్నాయి. వడ్ల తరలింపు, ఎమర్జెన్సీ వాహనాలకు పెట్రోల్, డీజిల్ అవసరమవుతుండటంతో.. ప్రభుత్వం పునరాలోచించిందన్నారు అధికారులు. ఇకపై అన్ని ఏరియాల్లోని పెట్రోల్ బంకులు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది.