కామెడీకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అది సినిమా, వీడియో, ఫొటో.. ఏదైనా! అయితే.. ఇక్కడ కనిపిస్తున్నది వైల్డ్ లైఫ్ కామెడీ ఫొటోలు. వైల్డ్ లైఫ్ అంటే గంభీరంగానే కాదు.. ఇలా కామెడీ కూడా ఉంటుంది అనేలా ఉన్నాయి ఇవి. నికాన్ కామెడీ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్లో జడ్జెస్ని తెగ నవ్వించేసి అవార్డులు గెలుచుకున్న చిత్రాలివి.
