
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓడీలను రద్దు చేసింది. MVI, AMVI, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఓడిలు రద్దు చేసింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాకుండా తెలంగాణా రవాణా శాఖలో ముగ్గురు JTC లను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ JTCగా ఉన్న పాండురంగ నాయక్ ను JTCఅడ్మిన్ గా ట్రాన్స్‌ఫర్ చేయగా, హైదరాబాద్ JTC అడ్మిన్ గా ఉన్న మమతా ప్రసాద్ ను (IT & VIG) కు బదిలీ చేసింది. హైదరాబాద్ JTC ( IT & VIG) గా ఉన్న రమేష్ ను హైదరాబాద్ JTC గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది.