V6 News

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో గెలిచిన సర్పంచులు వీరే

తెలంగాణ పంచాయతీ ఎన్నికలు : మొదటి విడతలో ఖమ్మం జిల్లాలో గెలిచిన సర్పంచులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. ఖమ్మం జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.