తెలంగాణ హైకోర్టు ఎడిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. తెలుగు భాషపై ప్రావీణ్యం ఉండాలి. తెలుగు సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా... రిజిస్ట్రార్ (అడ్మినిస్ట్రేషన్), ఎఫ్ఏసీ ది రిజిస్ట్రార్ (రిక్రూట్మెంట్), హైకోర్ట్ ఫర్ ది స్టేట్ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్ 500066 చిరునామాకు అప్లికేషన్లు పంపించాలి.
అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 27.
లాస్ట్ డేట్: నవంబర్ 04.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రావీణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు tshc.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
