తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కాంట్రాక్టు ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్ (లా) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: రీసెర్చ్ అసిస్టెంట్ (లా).
మొత్తం ఖాళీలు: 16.
విద్యార్హతలు: రెగ్యులర్ విధానంలో లా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇటీవల లా పూర్తి చేసిన ఫ్రెషర్లకు ఈ పోస్టుల్లో ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: 2026, జులై 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ tshc.gov.inను సందర్శించండి.
