టీఐఎస్ఎస్ హైదరాబాద్‌లో ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టులు

టీఐఎస్ఎస్ హైదరాబాద్‌లో ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టులు

(టీఐఎస్ఎస్) హైదరాబాద్ ఆఫ్‌ -క్యాంపస్ రీసెర్చ్/ ప్రాజెక్ట్ కార్యకలాపాల కోసం ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

విద్యార్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎం.కామ్  లేదా ఎంబీఏ (ఫైనాన్స్) పూర్తిచేసి ఉండాలి. అకౌంట్స్, ఫైనాన్స్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: నవంబర్ 6.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ పర్సనల్ ఇంటరాక్షన్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ tiss.ac.inను సందర్శించండి.