తెలంగాణం

మున్నూరుకాపు ఆఫీసర్లపైనే ఏసీబీ దాడులా ?

ఇరిగేషన్‌‌ ఈఎన్‌‌సీ అనిల్, ఈఈ నూనె శ్రీధర్, హెచ్ఎండీఏ ఆఫీసర్‌‌ బాలకృష్ణపై అక్రమ కేసులు వారు లంచం తీసుకోకున్నా.. కావ

Read More

ఆర్డినెన్స్పై గవర్నర్ న్యాయసలహా.. ఇవాళ గవర్నర్కు క్లారిటీ ఇవ్వనున్న సీఎం

పంచాయతీరాజ్ చట్ట సవరణ ఫైల్​ను స్టడీ చేస్తున్న గవర్నర్​  నేడు గవర్నర్​కు క్లారిటీ ఇవ్వనున్న సీఎం.. ఆమోదం లాంఛనమే! హైదరాబాద్, వెలుగు: పంచ

Read More

మెదక్ జిల్లాలో పిల్లర్ల స్థాయిలోనే నిలిచిన .. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు

రోడ్ల పైనే కూరగాయల షాపులు  ఇబ్బంది పడుతున్న వ్యాపారులు, ప్రజలు మెదక్, వెలుగు: జిల్లాలోని మున్సిపల్ పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల ని

Read More

కాచిగూడ టు జోధ్‌‌‌‌పూర్.. కొత్త ఎక్స్‌‌‌‌ప్రెస్

హైదరాబాద్​సిటీ, వెలుగు: కాచిగూడ – జోధ్‌‌‌‌పూర్ మధ్య కొత్త ఎక్స్‌‌‌‌ప్రెస్ రైలును శనివారం నుంచి ప్రారంభిస

Read More

రైతులు సాగు చట్టాలను తెలుసుకోవాలి : భూమి సునీల్ 

రాష్ట్ర వ్యవసాయ, రైతు కమిషన్ మెంబర్ భూమి సునీల్  సూర్యాపేట, వెలుగు : రైతులు సాగు చట్టాలు తెలుసుకోవాలని, వాటిని వినియోగించుకొని ఆర్థికంగా

Read More

భార్య ప్రసవానికి వెళ్లింది.. ఇల్లు అమ్ముకొని భర్త పరారయ్యాడు .. హైదరాబాద్ కూకట్పల్లిలో ఘటన

కూకట్​పల్లి, వెలుగు: భార్య ప్రసవానికి పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి భర్త ఇల్లు అమ్ముకుని పరారయ్యాడు. ఈ ఘటన కూకట్​పల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్

Read More

బాసర ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ : శ్రీధర్ బాబు

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాసర, వెలుగు: మాస్టర్ ప్లాన్ ద్వారా బాసర సరస్వతిదేవి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ,

Read More

నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం సభ సక్సెస్తో .. కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్

నాగర్​కర్నూల్, వెలుగు:నాగర్​కర్నూల్​ జిల్లాలో సీఎం పర్యటన కాంగ్రెస్  నేతల్లో జోష్​ నింపింది. శుక్రవారం కొల్లాపూర్​ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం

Read More

కుక్కల దాడిలో బాలుడు మృతి ..మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో దారుణం

శివ్వంపేట, వెలుగు : బిస్కెట్స్‌‌ కొనుక్కుందామని బయటకు వెళ్లిన నాలుగేండ్ల బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో చనిపోయాడు. ఈ ఘటన మెదక్‌‌ జి

Read More

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం : మంత్రి సీతక్క

వడ్డీలేని రుణాలతో మహిళలకు ఏంతో మేలు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి‌ శాఖ మంత్రి సీతక్క భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పర్యటించిన మంత్రి

Read More

భవిత స్కూళ్లకు కొత్త బిల్డింగ్లు .. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 17 భవనాలు సాంక్షన్

 రాష్ట్ర వ్యాప్తంగా 602 స్కూళ్లకు పక్కా బిల్డింగ్స్​  ఆరు పాత స్కూళ్ల రిపేర్లకు స్పెషల్​ ఫండ్స్​ స్టడీ మెటీరియల్స్​ పంపిణీపై కలెక్టర్

Read More

బీటెక్ సీట్లు ఫస్ట్ ఫేజ్‌‌‌‌లోనే 93 శాతం భర్తీ

రాష్ట్రవ్యాప్తంగా 77,561 మందికి అలాట్‌‌‌‌‌‌‌‌మెంట్ అత్యధికంగా సీఎస్‌‌‌‌‌‌&z

Read More

అప్పుల బాధతో ఇద్దరు రైతుల సూసైడ్‌‌

మహబూబాబాద్‌‌ జిల్లా గంగారం మండలంలో ఒకరు.. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో మరొకరు ఆత్మహత్య కొత్తగూడ (గంగారం)/పెనుబల్లి, వెలుగు : అప్పుల బా

Read More