తెలంగాణం

తెలంగాణలో కులగణన చేపట్టాలి... ఏఐసీసీ ఆఫీసును ముట్టడించిన బీసీ సంఘాలు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కులగణన చేపట్టాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం బీసీ సంఘాల నేతలు ఏఐసీసీ ఆఫీసును ముట్టడించారు. సమగ్ర కులగణన చేపట్టకుండా, బీసీ

Read More

రెవెన్యూ శాఖ‌‌‌‌లో ప‌‌‌‌దోన్నతులు క‌‌‌‌ల్పించండి

మంత్రి పొంగులేటికి డిప్యూటీ క‌‌‌‌లెక్టర్స్ అసోసియేష‌‌‌‌న్‌‌‌‌ విజ్ఞప్తి హైదరాబాద్,

Read More

ఆలయాల అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ హైదరాబాద్, వెలుగు: ఏపీలోని పురాతన దేవాలయాలను వివిధ  మతాలకు చెందిన వారు ఆక్రమించు కుంట

Read More

స్కైవాక్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన విద్యార్థులు

ఉప్పల్, వెలుగు : స్కైవాక్ లిఫ్ట్ లో విద్యార్థులు ఇరుక్కుపోయి ఇబ్బంది పడిన ఘటన ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాలోని జరిగింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం

Read More

జీవో 111 భూమిలో అక్రమంగా వెంచర్

    రెండోసారి నోటీసులు అందజేసిన అధికారులు   శంషాబాద్, వెలుగు : జీవో 111 పరిధిలోని భూముల్లో వెంచర్లు వేసి రోడ్లు నిర్మిస్తు

Read More

బీసీ రిజర్వేషన్లపై స్టడీ వివరాలివ్వండి

 రాష్ట్రానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల్లో బీసీ లకు రిజర్వేషన్లు కల్పించే స్టడీపై వివరాలు ఇవ్వాలని రాష్ట్రాన్ని హై

Read More

పంట రుణమాఫీలో అక్రమాలు..16 ప్యాక్స్​సెక్రటరీలపై వేటు

 13 సంఘాల సెక్రటరీలపై కో ఆపరేటివ్​శాఖ క్రమ శిక్షణ చర్యలు​ హైదరాబాద్, వెలుగు: రుణమాఫీలో అక్రమాలకు పాల్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప

Read More

షాద్​నగర్ బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

     ఇందిరమ్మ రాజ్యంలో ఇటువంటివి సహించం     డిప్యూటీ సీఎం భట్టితో మాట్లాడిన సీఎం రేవంత్ హైదరాబాద్, వెలుగు: &nb

Read More

మహిళలు, చిన్నారులపై దాడులను అరికట్టాలి

డ్రగ్స్, సైబర్  నేరాలను నియంత్రించాలి పోలీసులకు డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌  ఆదేశం.. 6 నెలల నేరాలపై

Read More

ఆర్టీసీ కార్మికుల నూతన జేఏసీ ఏర్పాటు

ముషీరాబాద్, వెలుగు : తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నూతన జేఏసీ ఏర్పాటు అయింది. మంగళవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన క

Read More

రాజేంద్రనగర్లో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

హ్యాండ్ బ్రేక్ వేయని డ్రైవర్.. వెనక్కి వెళ్లి కారును ఢీకొని బోల్తా  9 మంది విద్యార్థులకు గాయాలు శంషాబాద్, వెలుగు : స్కూల్ బస్సుకు పెను

Read More

పెద్దవాగు గండిపై ఎన్​డీఎస్ఏ ఆరా!

వివరాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలు డిజైన్ ఫ్లడ్ ఎంత.. ఆ రోజు వచ్చిన వరదెంత అడిగిన ఎన్​డీఎస్​ఏ హైదరాబాద్, వెలుగు: పెద్దవాగు ప్రాజెక్టు

Read More

బాలికతో అసభ్య ప్రవర్తన..నిందితుడికి మూడేండ్ల జైలు శిక్ష

ఎల్ బీనగర్, వెలుగు : బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి మూడేండ్ల జైలుశిక్ష పడింది. -ఎల్ బీనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. ఏపీలోని కృష్ణ జిల్లాకు

Read More