తెలంగాణం

నిద్రమత్తు అవగాహన లోపం.. ఐఏఎస్​ కలను అంతం చేసింది

రోడ్డు ప్రమాదంలో ఇంటర్​ స్టూడెంట్​ మృతి నిద్ర వస్తున్నా డ్రైవ్​ చేసిన తండ్రి సీటు బెల్ట్​ పెట్టుకోకపోవడంతో  తీవ్ర గాయాలతో కొడుకు మృతి జగ

Read More

నిర్మల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊరట

    కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు స్టే హైదరాబాద్, వెలుగు : ఆరోగ్య కార్యకర్తల వేతనాల చెల్లింపులకు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో న

Read More

మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం : కె.లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు:  ఎలాంటి శాస్త్రీయ విధానాలు అవలంబించకుండా, సర్వేలు చేపట్టకుండా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఓ

Read More

ఫేక్ డాక్యుమెంట్ల కేసులో ఇద్దరు అరెస్ట్ పరారీలో మరొకరు

  కీసర వెలుగు : ఫేక్ డాక్యుమెంట్లతో ప్లాట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్ అయ్యారు. మరొకరు పరారీలో ఉన్నారు.  కీసర పోలీసులు తెలిపిన ప్రకారం.

Read More

ఈదురుగాలులకు తెగిపడిన కరెంట్ ​వైర్లు

షాక్​తో తల్లీకూతుళ్లు మృతి తలుపుపై పడడంతో కరెంట్​ షాక్​  మృతులిద్దరూ బట్టీ కార్మికులు  కరీంనగర్‌‌ జిల్లా చింతకుంట శివారుల

Read More

భార్య ఉండగా మైనర్​ను పెండ్లి చేస్కుండు  

బషీర్ బాగ్, వెలుగు: ఇంట్లో భార్యను పెట్టుకొని, మైనర్ ను వివాహం చేసుకున్న యువకుడిని సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్​చేశారు. ఏసీపీ శంకర్, సీఐ శ్రీనివాసచ

Read More

పార్వతీ బ్యారేజ్ పరిశీలన

    వివరాలడిగి తెలుసుకున్న సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ నిపుణులు పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామంల

Read More

ప్రతి పనిని ధ్యానంలా చేస్త : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి

సికింద్రాబాద్, వెలుగు:  ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదని.. ప్రతి పనిని ధ్యానంగా చేయడం అలవర్చుకోవాలని సీఎం రేవంత్‌‌‌‌‌&zwn

Read More

డ్యూటీలకు డాక్టర్లు డుమ్మా

    పీహెచ్​సీల్లో అందుబాటులో ఉందని వైద్యులు      తనిఖీల్లో బయటపడుతున్న డాక్టర్ల నిర్వాకం     

Read More

ఓయూ స్టూడెంట్లను పల్లీ.. బటానీ అంటావా..!

కేటీఆర్​కు చెప్పులతో బుద్ది చెప్పాలె.. కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న నర్సంపేట/తొర్రూరు, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ స్ట

Read More

డొనేషన్లు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

 విద్యాశాఖ సెక్రటరీకి ఎన్​టీఎస్​యూ వినతి  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్రమంగా డొనేషన్లు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కా

Read More

లేటెస్ట్ మైనింగ్ టెక్నాలజీతో వృద్ధి సాధిస్తాం

    సింగరేణిని మరింత విస్తరింపజేస్తం: బలరామ్     ఆస్ట్రేలియా సహకారం అందిస్తది     రానున్న ఐదేండ్లలో లక్

Read More

వరంగల్‍ కలెక్టర్ పేరుతో.. ఫేక్‍ ఫేస్‍బుక్‍ అకౌంట్‍

ప్రావీణ్య పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు సైబర్‍ నేరగాళ్ల ప్లాన్​ వరంగల్‍, వెలుగు : వరంగల్‍ కలెక్టర్‍ ప్రావీణ్య పేరుతో సైబర్&zw

Read More