తెలంగాణం
హైదరాబాద్కు సీఎం రేవంత్.. వారం రోజులపాటు కొనసాగిన ఫారిన్ టూర్
హైదరాబాద్: విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ కు తిరిగొచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వ
Read Moreకాంగ్రెస్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది: వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ పార్టీ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందన్నారు. బడ్
Read Moreఇండియన్ ఆయిల్ లో అప్రెంటీస్ ఉద్యోగాలకు అర్హతలు ఇవే
నిరుద్యోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) గుడ్ న్యూస్ అందించింది. తమ కంపెనీలో ఖాళీగా ఉన్న వివిధ ట్రేడ్‌ల అప్రెంటీస్ ఖాళీలను
Read Moreప్రోటోకాల్ రగడ.. సర్పంచ్, ఎంపీటీసీ అరెస్టు
సర్పంచ్ ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ లో పెట్టడం బెకర్ పని అంటూ.. పాలమూరు ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల
Read Moreఢిల్లీ రిపబ్లిక్డే వేడుకల్లో కనువిందు చేయనున్న తెలంగాణ శకటం
ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో నిర్వహించే రిపబ్లిక్ డే(జనవరి 26) వేడుకల్లో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించనున్నారు. మూడేండ్ల తర్వాత తెలంగాణకు ఈ అవకాశం దక్కింది.
Read Moreచెన్నూరులో షాపింగ్ మాల్ను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాజ రాజేశ్వరి షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ
Read Moreజై శ్రీరామ్.. పట్టణాల నుంచి పల్లెల దాకా.. అంతా రామమయం..
అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి దర్శనంతో భారతావని పులకరించింది. శ్రీ రామ నామస్మరణతో అయోధ్యతోపాటు దేశమంతా మార్మోగుతుంది. నగరాలు, పట్టణాల
Read Moreబీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలనను ప్రజలకు మరింత దగ్గర చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి
Read Moreతెలంగాణ, ఏపీ నుంచి అయోధ్యకు ఎలా వెళ్లాలంటే..
అయోధ్య బాల రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో.. బాల రాముడు దర్శనం ఇచ్చారు. టీవీల్లో చూడటం కాదు.. అయోధ్య వెళ్లి రా
Read Moreఅయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ.. భద్రాచలంలో రథోత్సవం
అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో భద్రాచలంలో రథోత్సవం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్
Read Moreఫొటోలు : ప్రాణ ప్రతిష్ఠతో అయోధ్య రాముడి దర్శనం..
అయోధ్య రాముడు కనిపించాడు.. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మొదటి సారి భక్త కోటికి దర్శనం ఇచ్చారు. అయోధ్య గర్భగుడిలోని రాముడి విగ్రహం ఫొటోలను అధికారికంగా విడుదల
Read Moreఅయోధ్య కరసేవలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచంలోని హిందూ సమాజమంతా ఎదురు చూస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర
Read Moreబాలరాముడికి ప్రాణప్రతిష్ట: జై శ్రీరామ్ నినాదాలతో స్కూల్ విద్యార్థుల భారీ ర్యాలీ
రామజన్మ భూమి అయోధ్యలో భవ్యరామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.రామజపంతో పు
Read More











