తెలంగాణం

వడ్ల కాంట పెట్టినంక తరుగు తీస్తున్న మిల్లర్లు

వడ్ల కాంట పెట్టినంక తరుగు తీస్తున్న మిల్లర్లు కొనుగోలు కేంద్రంలో క్వింటాల్​కు కిలోకు పైగా..  మిల్లులో లారీకి 4 నుంచి 5 క్వింటాళ్లు కట్ అ

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

నారాయణపేట, వెలుగు: ప్రభుత్వం టీచర్లను చిన్న చూపు చూస్తోందని, పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటనలో జాప్యం ఎందుకని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర

Read More

కొమురవెల్లి మల్లన్న లగ్గానికి ఏర్పాట్లు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న లగ్గానికి మరో 13 రోజులు మాత్రమే ఉంది. కానీ ఏర్పాట్లు మాత్రం ఆశించినంతగా జరగడం లేదు. ఈనెల 18న మల్లి

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: గతంలో నిధులు రావడమే కష్టంగా ఉండేదని, ఇప్పుడు వరదలా వస్తున్న నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రూ.220 కోట్లు మంజూరు

మహబూబ్ ​నగర్​ కలెక్టరేట్​/జడ్చర్ల టౌన్, వెలుగు:గత పాలనలో వెనకబాటుకు గురైన ఉమ్మడి పాలమూరు స్వరాష్ట్రంలో తేట పడుతోందని సీఎం కేసీఆర్‌‌‌&zw

Read More

మన్యంలో గర్భిణులు, మహిళల్లో వేధిస్తున్న రక్తహీనత 

11,069 మంది గర్భిణులను పరీక్షిస్తే 7,023 మందికి రక్తహీనత   భవిష్యత్​ తరాల ఆరోగ్యంపై ఎఫెక్ట్​ అడవి బిడ్డలకు సరైన తిండి దొరకని వైనం&nbs

Read More

ఎద్దు మూత్రం పోసిందని.. ఓనర్‭కు ఫైన్ వేసిన కోర్టు

జీఎం ఇంటి ఎదుట మూత్రం పోసిన ఎద్దు  కేసు పెట్టిన సింగరేణి సిబ్బంది ఎద్దు ఓనర్​ను పీఎస్​కు పిలిపించిన పోలీసులు మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టి

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

చెన్నూర్,వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జి.వివేక్​ వెంకటస్వామి విశాక చారిటబుల్​ ట్రస్ట్​ ద్వారా కోటపల్లి మండలం పారుపల్లి ఎస్సీ కాలన

Read More

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వీర్నపల్లి, వెలుగు : టీఆర్ఎస్​పాలనలో ప్రజల బాధలు తీర్చేందుకే బీజేపీ భరోసా యాత్ర నిర్వహిస్తోందని పార్టీ స్టేట్ సెక్రటరీ కె. మాధవి అన్నారు. ఆదివారం వీర్

Read More

బండి సంజయ్​ పాద యాత్రకు భారీ స్పందన

నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ​చేపట్టిన మహా సంగ్రామ పాద యాత్రకు భారీ స్పందన వస్తోంది. ఆదివారం జిల్లాలోని చిట్య

Read More

కరీంనగర్ లోని ఎల్ఎండీ బ్యాక్ వాటర్ స్థలాలు కబ్జా

కరీంనగర్, వెలుగు: పట్టణంలోని ఎల్ఎండీ ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్) ఏరియాలో జోరుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఎల్ఎండీ బ్యాక్ వాటర్ వచ్చే ఏరియ

Read More

ఈ నెల 20 నాటికి మన బడి పనులు పూర్తవుడు కష్టమే

ఆగుతూ సాగుతున్న వర్క్స్​ పట్టించుకోని ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు గోసపడుతున్న విద్యార్థులు ఆసిఫాబాద్,వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో

Read More

కవిత కేసులో ఆలస్యమెందుకు?: కేసీఆర్ ను ప్రశ్నించిన ప్రవీణ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రతి అంశం గురిచి గంటల తరబడి పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడే  సీఎం కేసీఆర్​ లిక్కర్ స్కాం పై ఎందుకు పెదవి విప్పడం లేదని బీఎ

Read More