
మియపూర్ : నీటిగుంతలొ పడి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం మియాపూర్ పరిధిలో జరిగింది. మియపూర్ న్యుకాలనికి చేందిన తరుణ్(13) నరేన్ గార్డెన్ సమీపంలో ఈత కోట్టడానికి వేళ్లాడు . అయితే ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని ..బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు మియపూర్ పోలీసులు.