రేపు మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్ లోనే వడ్ల కొనుగోళ్లపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాసంగి వడ్ల కొనుగోళ్లపై కేంద్రానికి సీఎం కేసీఆర్ 24 గంటల డెడ్ లైన్ పెట్టారు . 24 గంటల తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే... తామే నిర్ణయం తీసుకుంటామని ఢిల్లీ దీక్షలో ప్రకటించారు. రేపటి కేబినెట్ మీట్ లో దీనిపైనే నిర్ణయం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వార్తల కోసం
బరిలోకి కేజీఎఫ్.. తప్పుకున్న హిందీ మూవీ
